Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News A Thousand Crore Remains A Dream For Kollywood Heroes

Kollywood : కోలీవుడ్ హీరోలకు అందని ద్రాక్షగా వెయ్యికోట్ల గ్రాస్ కలెక్షన్స్

Published Date :February 15, 2026 , 2:29 pm
By subbarao kilari
Kollywood : కోలీవుడ్ హీరోలకు అందని ద్రాక్షగా వెయ్యికోట్ల గ్రాస్ కలెక్షన్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

కోలీవుడ్ స్టార్లకు థౌజండ్ క్రోర్ కలెక్షన్స్ అందని ద్రాక్షగా మారింది. పక్క ఇండస్ట్రీలతో పోటీ పడి ఎక్స్ పరిమెంట్స్ చేస్తున్నప్పటికీ.. రిజల్ట్ మరోలా ఉంది. గత ఏడాది పక్కా అనుకున్నారు.. కానీ సీన్ రివర్స్ అయ్యింది. లాస్ట్ ఇయర్ ఆగస్టులో రిలీజైన కూలీతో థౌజండ్ క్రోర్ టచ్ చేయడం పక్కా అని ఎస్టిమేషన్ వేసుకుంది కోలీవుడ్. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్, మల్టీస్టారర్స్ నటించడంతో పిచ్చ హైప్ వచ్చింది. కానీ బొమ్మ నెగిటివ్ టాక్‌తో అనుకున్నంతగా రీచ్ కాలేదు. దీనికి తోడు స్టార్ హీరోస్ కమల్, సూర్య, అజిత్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర అండర్ ఫెర్ఫామెన్స్ చేయడం కూడా వెయ్యి కోట్ల మార్క్ అందుకోలేకపోయింది. అలాగే దళపతి విజయ్ సినిమా లేకపోవడం కూడా మైనస్‌గా మారింది.

Also Read : LENIN : లెనిన్ పోస్టర్ వచ్చింది కానీ డేట్ మిస్ అయింది

సంవత్సరాలుగా ఊరిస్తోన్న వెయ్యి కోట్ల మార్క్.. ఈ ఏడాది టచ్ చేసేందుకు తమిళ ఇండస్ట్రీ గట్టిగా ప్రిపేరౌతుంది. కోలీవుడ్ బాక్సాఫీస్ ఊచకోత కోసే స్టార్స్ రజనీకాంత్, దళపతి విజయ్ క్రేజీ మూవీలతో వస్తున్నారు. వీరి తర్వాత కాస్త బెటర్ కలెక్షన్స్ రాబట్టుకునే అజిత్, సూర్య కూడా బిగ్ ప్రాజెక్ట్స్‌ను దించేయబోతున్నారు. దళపతి విజయ్ చివరి సినిమాగా వస్తున్న జననాయగన్ మూవీపై భారీ అంచనాలున్నాయి. తెలుగు సినిమాకు రీమేక్ వర్షన్ అయినా… విజయ్ మళ్లీ తెరపై కనిపిస్తాడో లేదోనన్న యాంగ్జైటీతో తమిళ తంబీలు ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సెన్సార్ ఇష్యూ సాల్వ్ అయిపోతే.. ఇక కలెక్షన్స్ ఊచకోతకు రెడీ అవ్వడమే తరువాయి. వెట్టయాన్, కూలీతో మిస్సైన లెక్కల్ని 2026లో ఫిల్ ఫుల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు తలైవా. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్2ని తీసుకురాబోతున్నారు. ఈ ఏడాది సెకండాఫ్‌లో మూవీ రాబోతుంది. ఇప్పటి వరకు కోలీవుడ్ సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా ఉన్న జైలర్ సీక్వెల్‌పై ఎక్స్ పర్టేషన్స్ హై లెవల్లో ఉన్నాయి. ఇక వీరితో పాటు సూర్య కరుప్పు, సన్నాఫ్ విశ్వనాథన్ ఫిల్మ్స్‌తో వస్తున్నాడు. అజిత్ తన 64వ ఫిల్మ్ లోడింగ్ చేస్తున్నాడు. శింబు, చియాన్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. మరీ ఈ హీరోల్లో ఎవరు థౌజండ్ క్రోర్ అందుకునే తొలి హీరో అవుతారో లెట్స్ వెయిట్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Jailer 2
  • Jana Nayagan
  • Jana Nayagan Release
  • Kollywood
  • Superstar Rajinikanth

తాజావార్తలు

  • Donald Trump: ఇకపై మంచివాడిలా ఉండను, ఇరాన్ ‘‘కిల్లింగ్ మిషన్’’ అంతం చేస్తా..

  • Simhachalam: రేపే సింహాచల చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనం.!

  • Xiaomi: తక్కువ బిల్లు, ఎక్కువ కంఫర్ట్.. మిజియా సూపర్ ఎనర్జీ సేవింగ్ 1HP ఏసీ విడుదల

  • Health Tips: స్నానం ఎప్పుడు చేస్తే మంచిది.. ఉదయం లేదా సాయంత్రం..?

  • Jammu Kashmir: శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు అమెరికా పౌరుల అరెస్ట్..

ట్రెండింగ్‌

  • Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions