Viral News : రైలులో మహిళకు ప్రైవేట్ పార్ట్స్ చూపించిన వైనం.. ఆమె చేసిన పనికి అందరూ షాక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల కూడా మహిళలు బయటకు రావాలంటే ఇబ్బందిగా ఉంది. అవును, కొంతమంది దుర్మార్గపు పురుషులు రోడ్డుపై లేదా బహిరంగ ప్రదేశాల్లో అమ్మాయిల ఎక్కడపడితే అక్కడ తాకడం లేదా వారి ప్రైవేట్ భాగాలను వారి ముందు చూపడం ద్వారా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. కానీ చాలా మంది భయంతో దీని గురించి గొంతు ఎత్తడం లేదు. ఇలాంటి ఘటనలు గతంలో చాలా జరిగాయి. కదులుతున్న రైలులో ఓ మహిళా ప్రయాణికురాలి ముందు తన ప్రైవేట్ పార్ట్‌లను చూపిస్తూ ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఒక ధైర్యమైన మహిళ అతనిని తన చెప్పులతో కొట్టి, అందరి ముందు అతను చేసిన పాడుపనిని బహిర్గతం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మహ్మద్ తుఫైల్ రైలులో కూర్చుని మహిళా ప్రయాణికుల ముందు తన ప్రైవేట్ పార్ట్‌లను బయటపెట్టాడు. ఇది చూసిన ఓ మహిళ అందరి ముందు తీవ్రంగా స్పందిస్తూ.. తన చెప్పులతో సదరు వ్యక్తికి దేహశుద్ది చేసింది. అంతేకాకుండా.. ఇప్పుడు చూపించూ అంటూ చెప్పుదెబ్బలు గుప్పించింది. దీని గురించిన ఒక పోస్ట్ RealBabanaras అనే X ఖాతాలో షేర్ చేయబడింది.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
Mohammad Tufail who was showing his private part to ladies during the train journey was caught and serviced by a vigilant woman power. pic.twitter.com/nLtFOlH9Un
— Baba Banaras™ (@RealBababanaras) September 9, 2024
నిన్న తెల్లవారుజామున షేర్ చేయబడిన ఈ వీడియోకు 9.3 లక్షల కంటే ఎక్కువ వీక్షణలు వచ్చాయి.. అంతేకాకుండా.. అనేక కామెంట్‌లు వచ్చాయి. ఒక వినియోగదారు “ఇది మన దేశ నారీ శక్తి” అని కామెంట్ రాశారు. మరో వినియోగదారు, “అతన్ని సరిగ్గా కొట్టి ఉండాల్సింది” అని కామెంట్స్ చేశారు.
తాజావార్తలు
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!