UP: నాలుగేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం, హత్య.. సవతి తల్లి ప్రమేయం
- యూపీలో దారుణం
- కత్రా శివదయాల్‌గంజ్ స్టేషన్ సమీపంలో నాలుగేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం.. హత్య
- బాలిక మృతదేహం పోస్టుమార్టం అనంతరం బయటపడ్డ నిజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీ గోండా జిల్లాలోని కత్రా శివదయాల్‌గంజ్ స్టేషన్ సమీపంలో నాలుగేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి.. అనంతరం చంపేశాడు. ఈ హత్యలో బాలిక సవతి తల్లి ప్రమేయం కూడా ఉంది. కాగా.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత.. అసలు విషయం బయటపడింది. పోస్ట్‌మార్టం నివేదికలో సాధు వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి అత్యాచారం చేసి, హత్య చేసినట్లుగా గుర్తించారు. ఈ కేసులో పోలీసులు పోక్సో, అత్యాచారం చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా నిందితుడి రక్త నమూనాను పరీక్షల నిమిత్తం లక్నోకు పంపారు. ఈ ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడు విశ్వనాథ్ వాన్శ్వర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
Early Age of Menstruation : బాలికలలో చిన్న వయసులో పెద్దమనిషి కావడానికి కారణాలు ఇవే.. జాగ్రత్త సుమీ..
Also Read
శనివారం ఉదయం కత్రా శివదయాల్‌గంజ్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ చెట్టుకింద చిన్నారి మృతదేహం పడి ఉండటం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా.. ఆ బాలిక సాధువు వేషంలో ఉన్న వ్యక్తితో మద్యం మత్తులో చూసినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ సమయంలో విష్ణు గుప్తా అనే వ్యక్తి చేసిన వీడియో కూడా వైరల్‌గా మారింది. ఈ కేసులో విష్ణును వాది చేసిన పోలీసులు.. గుర్తు తెలియని సాధువు ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతదేహానికి పోస్టుమార్టం, వైద్య పరీక్షలు నిర్వహించగా అసలు విషయం బయటపడింది. ఈ క్రమంలో.. నిందితుడిపై నమోదైన కేసులో అత్యాచారం, పోక్సో చట్టం సెక్షన్‌ను పెంచినట్లు ఇన్‌స్పెక్టర్ ఇన్‌స్పెక్టర్ మనోజ్ రాయ్ తెలిపారు.
Adam Gilchrist: రోహిత్ బయట చెప్పిన మాటలను.. మైదానంలో చేసి చూపించాడు!
సాధువు వేషంలో ఉన్న మృగం వైరల్ వీడియో అతని అరెస్టుకు ప్రధాన ఆధారంగా మారింది. అయితే ఘటన జరిగిన రోజు కాషాయ వస్త్రాలు ధరించిన విశ్వనాథ్ అరెస్ట్ సమయంలో జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ ధరించి కనిపించాడు. టవల్‌తో ముఖాన్ని కూడా దాచుకునే ప్రయత్నం చేశాడు. మహేశ్‌పూర్ రైల్వే బ్రిడ్జి కింద అనుమానాస్పద స్థితిలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. వైరల్ వీడియో ద్వారా మాత్రమే అతని ముఖం గుర్తించారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!