Goods Train Derailed: విశాఖపట్నం సమీపంలోని తాడి రైల్వే స్వేషన్ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఐదు బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్ దెబ్బతింది. దీంతో విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Read Also: Big Breaking: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్.. రంగంలోకి 70 బృందాలు
పలు రైళ్లను రద్దు చేయగా.. వందేభారత్ రైలు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. వెంటనే రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి ట్రాక్‌కు మరమ్మత్తులు చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.