Uttar Pradesh: యూపీ నుంచి బీహార్ వెళ్తున్న రైలులో అగ్నిప్రమాదం.. క్రాకర్స్ అంటుకోవడంతో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జంక్షన్లో రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. బీహార్ వెళ్తున్న దిబ్రూగఢ్-లాల్‌ఘర్ ఎక్స్‌ప్రెస్‌లోని జనరల్ కోచ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు చీఫ్ ఫైర్ ఆఫీసర్ (CFO) చంద్ర మోహన్ శర్మ తెలిపారు. ఓ వ్యక్తి అక్రమంగా పటాకులు తీసుకెళ్లే క్రమంలో సిగరెట్ తాగాడని.. దీంతో మంటలు అంటుకున్నట్లు పేర్కొన్నారు.
Read Also: Tiktok Ban in Nepal: భారత్ బాటలోనే నేపాల్.. చైనాకు మరో గట్టి షాక్..
Also Read
దిబ్రూగఢ్-లాల్‌ఘర్ ఎక్స్‌ప్రెస్‌లోని S2 కోచ్‌లో మంటలు చెలరేగాయని అధికారి చెప్పారు. ఈ కోచ్‌లోని 55, 56 సీట్లలో కూర్చున్న ప్రయాణికుడు అక్రమంగా బాణాసంచా తీసుకెళ్తున్నాడు. అతను సిగరెట్ తాగుతుండగా క్రాకర్స్ కు అంటుకోవడంతో మంటలు చెలరేగాయని CFO తెలిపారు. తమకు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామన్నారు. వెంటనే అగ్నిమాపక పరికరాలను ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చామని చెప్పారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. అయితే ఓ ప్రయాణికుడి మాత్రం స్వల్ప గాయమైనట్లు తెలిపాడు. కోచ్ లో మంటలు వ్యాపించడంతో భయంతో పరుగులు తీయడంతో తలకు గాయమైందని చీఫ్ ఫైర్ ఆఫీసర్ చెప్పారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియల్సి ఉందని పేర్కొన్నారు.
Read Also: RS Praveen Kumar: బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే.. ఎవరికి ఓటు వేసిన కేసీఆర్ పార్టీకే పోతుంది..
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్‌లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!