Fine To Hotel: హోటల్ లో చట్నీలో వెంట్రుక.. భారీ జరిమానా..
- పరిశుభ్రత పాటించిన హోటళ్లపై కొరడా ఝళిపిస్తున్న తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు.
- పరిశుభ్రత పాటించని హోటళ్ల పై కొరడా.
- ఈసిఐఎల్ ఏఎస్ రావు నగర్లో ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా తరువుచుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్ల పై, హోటళ్ల పై నిబంధనలకు అనుగుణంగా దాడులు చేస్తున్నారు. ఇందులో భాగంగా పరిశుభ్రత పాటించని హోటళ్ల పై కొరడా ఝళిపిస్తున్నారు ఫుడ్ స్ఫటి అధికారులు. ఇకపోతే తాజాగా వెంట్రుకలతో కూడిన చట్నీని అందించినందుకు హైదరాబాద్ లోని ఈసిఐఎల్, ఏఎస్ రావు నగర్లో ఉన్న చట్నీ హోటల్ పై 5,000 జరిమానా విధించబడింది.
Cinnamon water: శరీర బరువు తగ్గేందుకు దాల్చిన చెక్క నీరు..ట్రై చేయండి
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
ఈసిఐఎల్, ఏఎస్ రావు నగర్లో ఉన్న చట్నీస్ హోటల్ వద్ద టిఫెన్ చట్నీలో ఒక వెంట్రుక కనుగొనబడింది. ఈ విషయాన్ని కస్టమర్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లాడు. అయితే అతను తప్పును ఒప్పుకుని మళ్లీ కొత్త వంటకాన్ని అందించాడు. కాకపోతే ఆ కస్టమర్ మాత్రం దీనిని ‘ఎక్స్’ వేదికగా అధికారులకు షేర్ చేయగా.. వారు చర్యలు తీసుకున్నారు. జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ రూ. 5,000 జరిమానా విధించారు. అసౌకర్యం, ప్రజా భద్రతకు ప్రమాదం, ఇబ్బంది, HMC చట్టం, 1955లోని పైన పేర్కొన్న సెక్షన్ల ప్రకారం నేరాలకు పాల్పడినందుకు HMC చట్టంలోని సెక్షన్ 674 కింద అధికారాలను వినియోగించుకుని, నేరం రుజువు కావడంతో జరిమానాను విధించారు.
Pradeep K Vijayan: ప్రముఖ నటుడు అనుమానాస్పద స్థితిలో మృతి.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం..
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!