AP Crime: విషాదాంతమైన చిన్నారి మిస్సింగ్ కేసు.. కన్న తండ్రే కిరాతకుడు…
- అనంతపురం జిల్లాలో దారుణం
- నార్పల మండల కేంద్రంలో చిన్నారిని హత్య చేసిన కన్న తండ్రి
- మూడు రోజుల క్రితం పాఠశాలకు వెళ్లిన తన కూతురు తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: కన్న తండ్రే ఓ చిన్నారి పాలిట కాలయముడిగా మారాడు.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న తన కూతురిని దారుణంగా హత్య చేసినట్టుగా తెలుస్తోంది.. ఈ హృదయ విదారక ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.. అయితే, చిన్నారిని మట్టుబెట్టిన తండ్రి.. ఆ విషయం బయటకు పొక్కవద్దన్న ప్లాన్‌లో భాగంగా.. తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు తానే ఫిర్యాదు చేశాడు.. నార్పల మండల కేంద్రంలో నివాసం ఉండే గణేష్.. మూడు రోజుల క్రితం పాఠశాలకు వెళ్లిన తన కూతురు తిరిగి ఇంటికి రాలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.. ఇక ఆ ఫిర్యాదును స్వీకరించి మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.. చివరకు నార్పల మండలం కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న బావిలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.. ఈ కేసులో చిన్నారి తండ్రి గణేష్‌ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అతడే హత్య చేసినట్టు అంగీకరించినట్టుగా తెలుస్తోంది.. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే చిన్నారిని చిదిమేసినట్టుగా సమాచారం.
Read Also:WI vs USA: అమెరికాపై ఘన విజయం.. వెస్టిండీస్ సెమీస్ అవకాశాలు సజీవం!
Also Read
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!