Andhra Pradesh: మేక పిల్లలకు తల్లిగా మారిన ఆవు.. పాలిస్తూ.. ప్రేమను పంచుతూ..
- అల్లూరి సీతారామరాజు జిల్లాలో వింత ఘటన..
- గూడెం కొత్తవీధి మండలం చాపరాతిపాలెంలో మేక పిల్లలకు పాలు ఇస్తున్న ఆవు..
- లేగ దూడతో కలిసి పోటీపడి పాలు తాగుతున్న రెండు మేకపిల్లలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: తల్లిని కోల్పోయిన మేక పిల్లలకు తల్లిగా మారిపోయింది.. ఓ గోమాత.. తన బిడ్డతో పాటు.. మరో రెండు మేకపిల్లలకు కూడా పాలు పడుతోంది.. తల్లినేని ఆ మేక పిల్లలకు పాలిస్తూ.. తల్లి ప్రేమను పంచుతోంది.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం చాపరాతిపాలెంలో వెలుగు చూసింది.. దీంతో.. మేక పిల్లలకు పాలు ఇస్తున్న ఆ గోవును ఆసక్తిగా చూస్తున్నారు స్థానికులు, రైతులు..
Read Also: Best foods to build muscle: కండరాలు బలంగా మారాలంటే ఈ ఫుడ్స్ తినండి..
Also Read
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గూడెం కొత్తవీధి మండలం చాపరాతిపాలెంలో ఓ రైతుకు చెందిన ఆవును తన లేగదూడతో పాటు.. రెండు మేక పిల్లలకు కూడా పాలు ఇస్తుంది.. ఆ ఆవు పాలను దూడతో కలిసి రెండు మేకపిల్లలు పోటీపడి తాగుతున్నాయి. ఈ ఘటన శుక్రవారం ఉదయం ఓ కెమెరాకు చిక్కడంతో.. వెలుగులోకి వచ్చింది.. అయితే, వారం రోజుల నుంచి ఆవు.. మేక పిల్లలకు పాలు ఇస్తోందని స్థానికులు తెలిపారు. తల్లి లేని ఆ మేకలకు పాలిస్తూ.. తల్లి ప్రేమను అందిస్తోందని, దూడ కూడా వాటిని నెట్టకుండా కలిసి మెలిసి పాలు తాగుతున్నాయని చెబుతున్నారు.. అయితే, ఇది చూసేందుకు చుట్టుపక్కల వారు వస్తున్నారని ఆ గో యజమాని పేర్కొన్నారు.. ఏదైనా కాస్త వెరైటీగా కనిపిస్తే.. సోషల్ మీడియాలో వైరల్ చేయడం నెట్టింట ఎప్పుడూ జరిగే పనే.. ఇప్పుడు గోమాత దగ్గర లేగదూడతో పాటు.. ఆ రెండు మేక పిల్లలు పాలు తాగుతున్న వీడియో వైరల్‌గా మారిపోయింది.
తాజావార్తలు
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
ట్రెండింగ్
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?