Love Jihad: మతం మారి పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి.. ఒప్పుకోకపోవడంతో వీడియోలు వైరల్!
- సోషల్ మీడియాలో స్నేహం
- హోటల్‌లో శారీరకంగా ఒకటైన జంట
- మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి
- నిరాకరించడంతో అసభ్యకర వీడియోలు వైరల్
- అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాకు చెందిన ఓ మహిళతో లవ్ జిహాద్ ఉచ్చులో పడింది. ఆమె సోషల్ మీడియా ద్వారా ఒకరితో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత నిందితుడు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా అసభ్యకర వీడియోలు కూడా రూపొందించాడు. మతం మారి వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. బాధిత మహిళ దీనిని ఖండించడంతో, వీడియోలు వైరల్ అయ్యాయి. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
READ MORE: Relationship : మీ లవర్‌లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త!
Also Read
- Shai Hope: "మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ".. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
- West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
- YS Jagan: చంద్రబాబు రక్తచరిత్ర రాస్తున్నారు.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది!
- CEC Appointment: గతంలో తప్పు చేశాం.. సీఈసీ నియామకంలో మార్పులు రావాలి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
పోలీసుల సమాచారం ప్రకారం.. నిందితుడిని 24 ఏళ్ల మహ్మద్ సమీర్ మన్సూరిగా గుర్తించారు. అతను బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాకు చెందినవాడు. కానీ కాశ్మీర్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్ గేమింగ్ అప్లికేషన్ ద్వారా 2022లో జగత్‌సింగ్‌పూర్ జిల్లాకు చెందిన బాధితురాలితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత నిందితుడు కూడా బాధితురాలిని కలిసేందుకు ఒడిశాకు వచ్చాడు. ఇద్దరూ ఓ హోటల్‌లో కలుసుకున్నారు. ఇక్కడ శారీరకంగా కలిశాడు. ఆమెకు తెలియకుండా నిందితుడు వీడియోలు తీశాడు. కొద్ది రోజుల తర్వాత మతం మార్చి తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలిపై ఒత్తిడి తెచ్చాడు.
READ MORE: Viral Video: మద్యం మత్తులో మరుగుతున్న పాలు మీదపడి వ్యక్తి మృతి (వీడియో)
ఆమె అంగీకరించక పోవడంతో నిందితుడు ఆ అసభ్యకర వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీంతో బాధితురాలు వెంటనే స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన తల్లిదండ్రులకు కూడా డబ్బులు డిమాండ్ చేసనట్లు బాధితురాలు పేర్కొంది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. నిందితుడి నుంచి పాన్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు మరికొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ‘లవ్ జిహాద్’ అంశంపై డీసీపీ మాట్లాడుతూ.. పోలీసులు వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారని, నిందితుడికి ఇతర మహిళలతో గతంలో సంబంధాలు ఉన్నాయా లేదా అనే అంశాలపై కూడా విచారిస్తున్నామన్నారు.
తాజావార్తలు
-
Shai Hope: “మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ”.. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
-
West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
-
YS Jagan: చంద్రబాబు రక్తచరిత్ర రాస్తున్నారు.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది!
-
CEC Appointment: గతంలో తప్పు చేశాం.. సీఈసీ నియామకంలో మార్పులు రావాలి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
-
General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!