Crime News: దారుణం.. 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి యువకుడు అత్యాచారం
- అనకాపల్లిలో దారుణం
- 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి యువకుడు అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: అనకాపల్లిలో దారుణం జరిగింది. అనకాపల్లి పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తన స్నేహితులతో సింహాచలం వెళ్లి వస్తున్న యువతని కిడ్నాప్ చేసి అనకాపల్లి పట్టణంలోని హ్యాపీ హౌస్ ఫంక్షన్ హాల్‌లో అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. తను కూతురు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్, అత్యాచారానికి పాల్పడిన తేజసాయికుమార్‌తో పాటు ఇతనికి సహకరించిన మరో ఐదుగురిని అనకాపల్లి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.
Read Also: Israel–Hamas war: గాజా పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. ఏడుగురు పిల్లలతో సహా 30 మంది మృతి
Also Read
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
అనకాపల్లి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అనకాపల్లికి చెందిన 19 ఏళ్ల యువతి ధర్మవరం అగ్రహారానికి చెందిన స్నేహితురాలు, మరో యువకుడితో కలిసి బైక్‌పై సింహాచలం వెళ్లారు. తిరిగి వస్తుండగా.. అనకాపల్లి మండలం శంకరం వద్ద కొత్తూరుకు చెందిన యువకుడు తేజసాయికుమార్ అడ్డగించి వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో అతని స్నేహితులు బి.శంకర్, ఎస్.పవన్, ఎం.హరీష్, వి.రామ్ శాంతారం, అభిలాష్ ఉన్నారు. గొడవ జరుగుతున్న సమయంలో అనకాపల్లికి చెందిన యువతి మనస్తాపానికి గురై ఏలేరు కాలువలో దూకింది. ఆమెను తేజసాయికుమార్ కాపాడి ఓ ఇంటికి తీసుకెళ్లాడు. ఆమెపై రాత్రి అత్యాచారం చేసినట్లు తెలిసింది. యువతి భయపడి తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. యువతి కనిపించకపోవడంతో 26న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారిస్తుండగా.. యువతి ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలోనే జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో తేజసాయికుమార్‌పై కిడ్నాప్, అత్యాచారం కేసును పోలీసులు నమోదు చేశారు. అతని స్నేహితులపై కిడ్నాప్ కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!