Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News 60 Year Old Hindu Shop Owner Beaten To Death By Mob In Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. హిందూ వ్యాపారి లిటన్ దాస్ హత్య..

Published Date :January 17, 2026 , 10:16 pm
By BV Reddy
  • బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య..
  • హిందూ వ్యాపారిని కొట్టి చంపిన ఉన్మాదులు..
  • బంగ్లాలో ఆగని మైనారిటీల హత్యలు..
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. హిందూ వ్యాపారి లిటన్ దాస్ హత్య..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు ఆగడం లేదు. ఆ దేశంలో మరో హిందువును దారుణంగా కొట్టి చంపారు. కాళిగంజ్ ప్రాంతంలో హోటల్, స్వీట్ షాప్ పడిపే లిటన్ చంద్ర దాస్ అనే హిందూ వ్యాపారిని హత్య చేశారు. ఒక చిన్న వాగ్వాదం తీవ్రంగా మారి, ఆయనపై వినియోగదారుల గుంపు దాడి చేయడంతో మరణించారు. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. మొదట ఒక కస్టమర్ లిటన్ దాస్ షాపులో పనిచేసే అనంత్ దాస్‌తో వాగ్వాదానికి దిగాడు. పరిస్థితిని తీవ్రం కావడంతో తన ఉద్యోగిని రక్షించేందుకు లిటన్ జోక్యం చేసుకున్నాడు. అయితే, ఆయన టార్గెట్‌గా దాడికి పాల్పడటంతో ప్రాణాలు విడిచారు.

Read Also: Medaram Jatara: రేపు మేడారం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఈ విషయం తెలుసుకోండి

కోపోద్రిక్తంగా ఉన్న గుంపు ముందుగా లిటన్ దాస్‌ను పిడికిలితో గుద్ది, కాళ్లతో తన్ని, ఆ తర్వాత పారతో కొట్టడం ప్రారంభించారు. దీంతో దాస్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు సాయం చేయడానికి వచ్చేలోపే అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. ఈ సంఘటనలతో సంబంధం ఉన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

దీనికి ముందు మరో సంఘటనలో ఒక పెట్రోల్ పంప్‌లో పనిచేస్తున్న హిందూ ఉద్యోగిని కారుతో ఢీకొట్టి చంపేశారు. డబ్బులు చెల్లించకుండా వెళ్తున్న ఒక కారును ఆపే ప్రయత్నం చేసిన రిపన్ సాహా అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి హత్య చేశారు. పెట్రోల్‌కు డబ్బు చెల్లించకుండా పారిపోతున్న సమయంలో, సాహా కారును అడ్డగించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో పోలీసులు అబుల్ హషెం అలియాస్ సుజన్ (55), అతని డ్రైవర్ కమల్ హుస్సేన్ (43)లను అరెస్టు చేశారు. సుజన్ రాజ్‌బారి జిల్లాలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పి) మాజీ ట్రెజరర్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anti minority violence Bangladesh
  • Bangladesh Hindu news
  • Bangladesh violence
  • Hindu killed in Bangladesh
  • Liton Chandra Das death

తాజావార్తలు

  • RC17 Update: మార్చి 27.. సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం!

  • Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా పరిస్థితి విషమం.. తాజా అప్‌డేట్ ఏంటంటే!

  • Iran War Impact on Pakistan: ఇరాన్‌ యుద్ధం ఎఫెక్ట్‌.. పాకిస్తాన్‌లో సంక్షోభం..!

  • BCCI: 2027 వన్డే వరల్డ్ కప్‌పై బీసీసీఐ ఫోకస్.. రోహిత్, కోహ్లీ కోసం స్పెషల్ ప్లాన్ రెడీ..

  • Team India Squad: టీమిండియాలో పెను మార్పులు.. రాహుల్, పంత్, జడేజా భవిష్యత్తుపై అనిశ్చితి!

ట్రెండింగ్‌

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions