Bus Crashes Tree: చెట్టును ఢీకొట్టిన పెళ్లి బస్సు.. ముగ్గురు మృతి, 50 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Crashes Tree: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సింగ్‌రౌలీ జిల్లాలో పెళ్లి బృందం సభ్యులతో నిండిన బస్సు చెట్టును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, దాదాపు 50 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో 11 మంది పరిస్థితి తీవ్రంగా ఉందని వారు వెల్లడించారు. అకస్మాత్తుగా ఎదురుగా వచ్చిన మోటార్‌బైక్‌ను ఢీకొట్టకుండా ఉండేందుకు బస్సు డ్రైవర్ చక్రాలపై నియంత్రణ కోల్పోయాడని ప్రాథమిక విచారణలో సూచించినట్లు మాడా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కపూర్ త్రిపాఠి తెలిపారు.
Clash With Cops: అమృత్‌సర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. తుపాకులు, కత్తులతో పోలీస్‌స్టేషన్ ముట్టడి
Also Read
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
వధువుతో పాటు వరుడి తరపు సభ్యులతో వెళ్తున్న బస్సు జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలోని ధారి గ్రామం వద్ద రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. వివాహం ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మాణిక్ కేస్ బియార్ (45), ఉమర్ కేస్ బింద్ (35), భాయ్ లాల్ బియార్ (50) అనే ముగ్గురు వ్యక్తులు – ముందు వరుసలో కూర్చున్న వారు అక్కడికక్కడే మరణించారని అధికారి తెలిపారు. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!