Robbery : ఆకాశ దొంగ.. తొలుత రైళ్లలో ఇప్పుడు విమానాల్లో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దోపిడీకి సంబంధించిన ఒక వినూత్న విధానంలో, ఒక వ్యక్తి గత సంవత్సరం 200 విమానాలు ఎక్కాడు, దాదాపు 100 రోజుల పాటు దేశంలో వేల కిలోమీటర్లు ప్రయాణించి కేవలం విమానాల్లో దోపిడీలను అమలు చేశాడు. 2023లో పలువురు ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులను దొంగిలించినట్లు సమాచారం. గత నెలలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఓ మహిళ తన హ్యాండ్‌బ్యాగ్‌లోని రూ.7 లక్షల విలువైన నగలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు కేసును ఛేదించారు.
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లిన ఓ మహిళ తన హ్యాండ్‌బ్యాగ్ నుంచి రూ. 7 లక్షల విలువ చేసే ఆభరణాలు మాయమైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో ప్రయాణికుడు కూడా రూ. 20 లక్షల విలువ చేసే వస్తువులు చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేశాడు. దేశంలోని పలు విమానాశ్రయాల్లోనూ ఇలాంటి ఫిర్యాదులే రావడంతో అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీలు గాలించి ఢిల్లీలోని పహర్‌గంజ్‌కు చెందిన రాజేశ్‌కపూర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చింది.
Also Read
- Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
- Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
- Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
- Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
విమానాశ్రయంలోకి ప్రవేశించాక వయసు పైబడిన ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని వారితో మాటలు కలిపేవాడు. వారు ఎక్కడి నుంచి వస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారు అన్న విషయాలను బ్యాగేజీ స్లిప్‌ల ద్వారా తెలుసుకునేవాడు. దానిని బట్టి వారి బ్యాగేజీల్లో ఏమేమి ఉండొచ్చో అంచనాకు వచ్చేవాడు. విమానంలోకి వెళ్లాక ఏదో ఒకసాకు చెప్పి తన సీటును వారి పక్కకి మార్చుకునేవాడు. ప్రయాణికులు ఇంకా లోపలికి వస్తున్న సమయంలో అదును చూసి బ్యాగేజీ సర్దుతున్నట్టు నటించి సామాన్లు కొట్టేసేవాడు.
తాజావార్తలు
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!