సెంట్రల్ థాయ్‌లాండ్‌లోని సుపాన్ బూరిరి ప్రావిన్సులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులు మరణించినట్లు రెస్క్యూ పనులు చేపడుతున్న సిబ్బంది తెలిపారు.
Read Also: Peddi Sudarshan Reddy : బీఆర్ఎస్ హయాంలో రైతులు ఏనాడు నీళ్లు రావటం లేదని అడిగిన దాఖలాలు లేవు
పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారిలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని పోలీసులు తెలిపారు. పేలుడు కారణాలపై వివరాలు తెలియాల్సి ఉందని.. డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతోంది.
Read Also: Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన