Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. రేపటి(గురువారం) నుంచి ఆన్‌లైన్‌లో ఏప్రిల్ నెలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీడీడీ తెలిపింది. రేపు ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్ విధానంలో పొందే ఆర్జిత సేవలకు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ. 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.
Read Also: AP Fiber net Case: చంద్రబాబు కేసులో ట్విస్ట్… ఇవాళ విచారణకు రాని ఫైబర్ నెట్ కేసు
Also Read
23వ తేది ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ కోటాలో కేటాయించే బ్రేక్ దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టోకెన్లు విడుదల చేయనున్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వసతి గదుల కోటాను విడుదల చేయనుంది. 27వ తేదీ ఉదయం 11 గంటల నుంచి శ్రీవారి సేవా కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!