Delhi: విషాదం.. పై అంతస్తు నుంచి ఏసీ పడి యువకుడు మృతి
- ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో తీవ్ర విషాదం
- భవనంలోని మూడో అంతస్తు నుంచి ఏసీ తలపై పడి 19 ఏళ్ల బాలుడు మృతి
- శనివారం (ఆగస్టు 17)న ఘటన
- పక్కనే నిల్చున్న మృతుడి స్నేహితుడికి కూడా ఏసీ తగలడంతో కిందపడిపోయిన మరో వ్యక్తి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భవనంలోని మూడో అంతస్తు నుంచి ఏసీ తలపై పడి 19 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మృతుడు స్కూటర్‌పై కూర్చుని స్నేహితుడితో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు యువకుడి తలపై పడింది. ఈ ఘటన శనివారం (ఆగస్టు 17) జరిగింది. పక్కనే నిల్చున్న మృతుడి స్నేహితుడికి కూడా ఏసీ తగలడంతో అతను కింద పడిపోయాడు. అయితే.. అతను ప్రాణాలతో బయటపడగా.. మరో యువకుడు మృతి చెందాడు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డైంది.
Read Also: Maharashtra: బిస్కెట్లు తిని ఆస్పత్రి పాలైన 80 మంది విద్యార్థులు
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
ఈ వీడియోలో ఏసీ కిందపడిపోవడం చూపిస్తుంది. ఓ ఇంటి డోర్ దగ్గర ఇద్దరు అబ్బాయిలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్లు చూడొచ్చు. వారిద్దరిలో ఒకరు స్కూటర్‌పై కూర్చొని ఉండగా మరొకరు స్కూటర్ పక్కన నిలబడి మాట్లాడుతున్నారు. అలాగే.. అక్కడ రోజూలాగే ఇతర వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారో ఆ వీడియోలో చూడవచ్చు. అందులో ఒకరు ఫోన్లో మాట్లాడుతున్నట్లు కనిపించింది.
Read Also: Jharkhand: హేమంత్ సోరెన్ vs చంపాయి సోరెన్.. బీజేపీ డబ్బుతో కొనాలని చూస్తుందన్న సీఎం..
ఇద్దరు యువకులు బిజీబిజీగా మాట్లాడుతుండగా భవనం మూడో అంతస్తు నుంచి అకస్మాత్తుగా ఏసీ కిందపడింది. బైక్ పై కూర్చున్న బాలుడి తలపై నేరుగా ఏసీ పడటంతో.. దాని తాకిడికి అబ్బాయిలిద్దరూ కుప్పకూలిపోయారు. అయితే.. బైక్ పై కూర్చున్న యువకుడికి ఏసీ బలంగా తాకడంతో ఆ యువకుడు మృతి చెందినట్లు సమాచారం. కాగా.. ఈ విషాదకర ఘటన వీడియో వెలుగులోకి రావడంతో కలకలం రేపింది.
देखिए दिल हिला देने वाला सीसीटीवी सामने आया है
अचानक हुआ एक हादसा,गली मे खड़े दो लड़के बाते कर रहे थे, तभी तीसरी मंजिल से एक AC उपर से एक लडके के उप्पर गिर पड़ा , जिसमे 19 साल के लड़के की मौत हो गई, घटना करोल बाग़ इलाके की है जिसका CCTV सामने आया है @DelhiPolice pic.twitter.com/vXL0ungIkq
— Lavely Bakshi (@lavelybakshi) August 18, 2024
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!