Vijayawada: విజయవాడలో కలుషిత నీరు.. మున్సిపల్ వాటర్ త్రాగవద్దని దండోరా.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కలుషిత నీరు ప్రజల ఉసురు తీస్తుంది. మురికి కాల్వల్లో వేసిన పైప్‌లైన్లు.. లీకేజీ కావడంతో తాగు నీరు కలుషితమైతుంది. ఈ నీటిని తాగిన ప్రజలు వాంతులు, విరేచనాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. విజయవాడలో ఈ కలుషిత నీరు తాగడంతో నలుగురు మరణించగా.. వందలాది మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు.
Read Also: Noida Fire Accident : నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న చాలా ఫ్లాట్లు
Also Read
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
అయితే, విజయవాడలో కలుషిత నీరు అధికారులకు బిగ్ టాస్క్ గా మారింది. కొండ ప్రాంతాలలోని ప్రజలు మున్సిపల్ వాటర్ త్రాగవద్దని దండోరా వేయిస్తున్నారు. సింగ్ నగర్, పాయకాపురం, భవానీపురం, సితారా సెంటర్, ఇంకా పలు ప్రాంతాలలో కలుషిత నీటి బాధితులు ఆరుగురు.. కొత్త ప్రభుత్వాసుపత్రిలో చేరారు. బాధితులలో ముప్పై ఏళ్ళ వయసులోపు వారే అధికంగా ఉన్నారు. ఇక, బాధితుల్లో 17 ఏళ్ళ బాలుడితో పాటు 6 నెలల బాబుకు కలుషిత నీటి ఎఫెక్ట్ కు గురయ్యారు. వీరిని విజయవాడలోని పాత ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెరుగుతున్న కలుషిత నీటి బారిన రెండు రోజుల్లో 78 మంది బాధితులు ఉన్నట్లు అధికారుల లెక్కల్లో వెల్లడించారు.
తాజావార్తలు
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..