Indian Army: మేడ్ ఇన్ చైనా డ్రోన్లతో సరిహద్దులో పాకిస్థాన్ డర్టీ గేమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ నుంచి వచ్చిన డ్రోన్లు భారత్‌కు పెను ముప్పుగా మారుతున్నాయి. 2023లో భారత భూభాగంలోకి ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థానీ డ్రోన్లను బీఎస్ఎఫ్ అధికారులు కూల్చివేసినట్లు ప్రకటించింది. ఈ డ్రోన్లు పూర్తిగా మేడిన్ చైనా పేరుతో తయారు చేయడినవిగా గుర్తించారు. డ్రాగన్ కంట్రీలో తయారైన వీడిని వినియోగించి భారత్ లోకి అక్రమంగా చొరబడేందుకు పాకిస్థానీయులు ప్రయత్నం చేస్తున్నట్లు సరిహద్దు భద్రతా దళాలు తెలిపాయి.
Read Also: Vizag Crime: బాలికపై సామూహిక అత్యాచారం.. 13 మందిపై కేసు, 11 మంది అరెస్ట్
Also Read
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
అయితే, పంజాబ్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దులో 107 డ్రోన్‌లను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చి వేశారని బీఎస్ఎఫ్ చెప్పుకొచ్చింది. అయితే, జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ తో పాటు గుజరాత్ సరిహద్దులతో భారతదేశంలోని పశ్చిమ ప్రాంతంలో 2,289 కిలో మీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. పంజాబ్ ప్రాంతం పాకిస్థాన్‌తో 553 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. కాగా, ఈ సమయంలో రాజస్థాన్ సరిహద్దు నుంచి సుమారు 10 డ్రోన్లను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ అధికారి ఒకరు చెప్పారు.
Read Also: Myanmar Earthquake : వరుస భూకంపాలు.. వణికిపోయిన మయన్మార్.. పరుగుతీసిన ప్రజలు
ఈ డ్రోన్‌ల ద్వారా మొత్తం 442.39 కిలోల హెరాయిన్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయన్నారు. బీఎస్ఎఫ్ సైనికులు ముగ్గురు పాకిస్థానీ చొరబాటుదారులను హతమార్చాడంతో పాటు ఇద్దరు స్మగ్లర్లతో సహా 23 మంది పాకిస్తానీ పౌరులను అరెస్టు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, 35 మంది స్మగ్లర్లు సహా 14 మంది బంగ్లాదేశ్ జాతీయులతో పాటు 95 మంది భారతీయ అనుమానితులను కూడా అరెస్టు చేశారు. తెలియకుండా అంతర్జాతీయ సరిహద్దు దాటిన దాదాపు 12 మంది పాకిస్థాన్ పౌరులను కూడా తమ దేశానికి తిరిగి పంపిచినట్లు బీఎస్ఎఫ్ పేర్కొనింది. పాకిస్తాన్‌తో సరిహద్దు భద్రతను సంరక్షించేందుకు బీఎస్ఎఫ్ పటిష్ట చర్యలు తీసుకుంటుంది.
తాజావార్తలు
-
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ కు ‘నో’ చెప్పిన కీర్తి సురేశ్.. ‘బుజ్జి’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
-
Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
-
US Iran Talks: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి దిశగా కీలక అడుగు..
-
God Of War : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న Jr. NTR – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’
-
Peddi OTT Release: రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పుడు ఇంట్లోనే.. కానీ ఈ ఒక్క భాషకు వెయిటింగ్ తప్పదు!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!