Gold Smuggling : తమిళనాడులో రూ.10కోట్లు విలువగల బంగారం పట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Smuggling : తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 17.74కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.10.1కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీలంక నుండి సముద్ర మార్గం గుండా బంగారాన్ని తరలిస్తున్నారనే సమాచారం తో రామంతపూరం లో మాటు వేసిన DRI బృందం స్మగ్లర్లను పట్టుకుంది. ఇండియన్ కోస్ట్ గార్డుల తో పాటు DRI అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. నాటు పడవలో బంగారాన్ని ముఠా సభ్యులు తరలించే యత్నం చేశారు. స్లగ్లర్స్ కదలికలను పసిగట్టి బంగారాన్ని రెడ్ హాండెడ్గా డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితుల అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు DRI అధికారులు. శ్రీలంక నుండి బంగారాన్ని ఎవరు పంపారు? చెన్నై లో ఎవరు తీసుకోబోతున్నారు అనే సమాచారాన్ని స్వేకరిస్తున్నారు డీఆర్ఐ అధికారులు.
Read Also: Phone Addict: ఫోన్ చూసి చూసి కళ్ళు పోగొట్టుకున్న హైదరాబాదీ మహిళ
Also Read
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
బంగారం పట్టివేత ఘటనలు ఈ మధ్య తరచూ చోటు చేసుకుంటున్నాయి. రెండు వారాల క్రితం విదేశాల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి రూ.3 కోట్ల విలువ చేసే ఐదున్నర కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. బంగారాన్ని పేస్టు రూపంలో మార్చి లో దుస్తుల్లో దాచి అక్రమ రవాణాకు పాల్పడ్డారు. వీరిపై అనుమానంతో విమానాశ్రయ అధికారులు ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు నిందితులపై కేసులు నమోదు చేసి బంగారాన్ని సీజ్ చేశారు.
Tamil Nadu | In a joint op, Indian Coast Guard along with DRI Chennai, seized a gold consignment of 17.74 kg (net value approx Rs 10.5 cr) from Mandapam seashore being smuggled from Sri Lanka. The fishing boat along with 3 crew handed over to Coastal Security Group, Mandapam. pic.twitter.com/il6lnDLwp6
— ANI (@ANI) February 9, 2023
తాజావార్తలు
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!