మూగజీవాలకు పెళ్లివిందు…ఆదర్శంగా నిలిచిన పెళ్లిజంట…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి కారణంగా కర్ఫ్యూ, లాక్డౌన్ వంటివి అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం తరువాత ప్రజలు ఎవరూ కూడా బయటకు రాకపోతుండటంతో మూగజీవాలు ఆహారం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మూగజీవాలకు శ్రీ మహావీర్ జైన్ పశుసేవా కేంద్రం ఆదర్శంగా నిలుస్తుంది. కల్లూరిపల్లిలో ఉన్న ఈ మూగజీవాల కేంద్రం ఎన్నో మూగజీవాలకు రక్షణగా నిలుస్తున్నది. ఈ మూగ జీవాలకు చెన్నైకు చెందిన ఓజంట అండగా నిలిచింది. ఇటీవల పెళ్లిచేసుకున్న చెన్నైకు చెందిన యువజంట ఈ మూగజీవాల కేంద్రం గురించి తెలుసుకొని రూ.45 వేల రూపాయలను డొనేట్ చేశారు. ఆ డబ్బుతో మూడు రోజులపాటు నిర్వాహకులు మూగజీవాలకు ఆహారం అందించారు.
Also Read
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
-
Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్‌గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
-
Ola S1Z: భారత్‌లో విడుదలైన Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్.. 301KM రేంజ్, 5.1kWh బ్యాటరీ, ధర కూడా తక్కువే!
-
AIMIM: వీడియో లీక్ వ్యవహారం.. మిర్జా రహమత్ బేగ్‌పై ఎంఐఎం వేటు..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!