గాంధీ జయంతి సందర్భంగా అతి పెద్ద జెండా ఆవిష్కరణ…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు మహాత్మా గాంధీ 152 వ జయంతి సందర్భంగా లేహ్‌లో 1400 కిలోల బరువున్న ఖాదీ వస్త్రంతో చేసిన అతిపెద్ద భారత జెండా ను ఆవిష్కరించారు. అయితే ఈ జాతీయ జెండా ఖాదీతో తయారు చేయబడిన ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా గా రికార్డు నెలకొల్పింది. దీని పొడవు 225 అడుగులు ఉండగా వెడల్పు 150 అడుగులుఫా ఉంది. 1400 కిలోల బరువు ఉన్న ఈ త్రివర్ణ పతాకం 37,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ జెండాను తాయారు చేయడానికి 49 రోజులు పట్టినట్లు తెలుస్తుంది. ఇక ఈ జెండా ఆవిష్కరణకు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథూర్, కేంద్ర ఆరోగ్య మంత్రి మంసుఖ్ మాండవీయ హాజరయ్యారు.
Also Read
- Tags
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?