Women Passengers Fight in Local Train: ట్రైన్లో సీటు విషయంలో మహిళల రచ్చ.. జుట్లు పట్టుకొని కొట్టుకున్నారుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోకల్ ట్రైన్ మహిళలతో నిండిపోయింది.. ఇంతలోనే ఏదో వారి మధ్య నిప్పు రాజేసింది.. మాటామాట పెరిగింది.. ఇంకేముందు.. ఫైటింగ్‌కు దిగారు.. జుట్టు పట్టుకునొ కొట్టుకున్నారు.. మధ్యలో ఆపడానికి ప్రయత్నించినవారికి ముక్కులు కూడా పచ్చడి చేశారు.. ఇంతకీ రౌడీరాణుల్లా మహిళలు ఎందుకు రెచ్చిపోయారు.. ఆ ఘటన ఎక్కడ జరిగింది.. లోకల్ ట్రైన్లో వారి మధ్య చిచ్చు పెట్టిన విషయం ఏంటి అనే విషయానికి వెళ్తే.. సర్వ సాధారణంగా లోకల్ బస్సులు, రైళ్లలో సీట్ల కోసం కుస్తీ పడుతూనే ఉంటారు.. కొన్నిసార్లు అది వాగ్వాదానికి దారితీసిన సందర్భాలు కూడా ఉంటాయి.. ఇప్పుడు లోకల్ ట్రైన్లో ఆడవాళ్ల మధ్య వివాదానికి కూడా అదే కారణమైంది..
Read Also: Flipkart: ఫ్లిప్‌కార్ట్ మిస్టేక్.. కస్టమర్ సర్ప్రైజ్..
Also Read
- Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
- PM Modi: నేపాల్‌కు భారీ సాయం.. రూ.15 వేల కోట్ల అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీ..
- Bihar MLA Anant Singh: బీహార్ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. 50 లక్షల గులాబ్ జామూన్లు, విజేతకు థార్ కారు!
- UP Elections 2027: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ డిమాండ్.. ఎస్పీకి 130 స్థానాల జాబితా!
ముంబైలోని థానే-పన్వెల్ లోకల్ రైలు కంపార్ట్మెంట్లో మహిళలు ఒకరితో ఒకరు ఘర్షణ పడుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది.. మహిళా కంపార్ట్మెంట్లో సహ-ప్రయాణికుల మధ్య ఘోరమైన గొడవ జరిగింది, కొంతమంది మహిళలు దెబ్బలు తిన్నారు మరియు డ్యూటీలో ఉన్న మహిళా పోలీసును కూడా గాయపరిచారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, థానే-పన్వేల్ లోకల్ ట్రైన్‌లోని లేడీస్ కంపార్ట్మెంట్లో మహిళలు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. వాషి గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) నుండి పోలీస్ ఇన్స్పెక్టర్ శంభాజీ కటారే ప్రకారం, ట్రిగ్గర్ తుర్భే స్టేషన్ సమీపంలో సీటు కోసం ముగ్గురు మహిళా ప్రయాణికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. ఆ తర్వాత మరింత మంది మహిళలు గొడవకు దిగడంతో పరిస్థితి తీవ్రమైన ఘర్షణకు దారితీసింది.
వైరల్ అయిన వీడియోలో, కొంతమంది మహిళా ప్రయాణీకులు క్యారేజ్ లోపల తీవ్రస్థాయిలో కొట్టుకుంటున్నారు.. జుట్లు పట్టుకొని లాగుతూ దాడి చేసుకున్నారు.. వివాదాన్ని పరిష్కరించేందుకు నెరుల్‌లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళా పోలీసుపై కొందరు మహిళా ప్రయాణికులు దాడి చేయడంతో.. ఆమె గాయపడ్డారు. మహిళ పోలీసుతో సహా కనీసం ముగ్గురు మహిళలు గాయపడ్డారు. వీడియోలో, ఇద్దరు మహిళా ప్రయాణీకులు వారి తలపై గాయాల నుండి తీవ్ర రక్తస్రావం చూడవచ్చు… ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు..
Fight between two female passengers over a seat in #Local #TRAIN .
The woman police constable who went to the rescue got hurt.
Both women filed a case against each other at Vashi Railway Police Station.@Central_Railway #Mumbai pic.twitter.com/nFOKv7bOWv
— Siraj Noorani (@sirajnoorani) October 6, 2022
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్‌కు, యాంకర్‌కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!