Uttar Pradesh: మామూలు భార్యలు కాదు.. బ్యాంకులో 50 వేలు పడగానే ప్రియులతో లేచిపోయారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Barabanki incident: ఉత్తర్ ప్రదేశ్ లో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన మొదటి విడత డబ్బులు పడగానే, భర్తలను వదిలేసి ప్రియులతో పరారయ్యారు భార్యలు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం తమ భార్యలకు రెండో విడత డబ్బులు నిలిపివేయాలని సంబంధిత అధికారులను భర్తలు వేడుకుంటున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇళ్లు లేని వారికి రూ. 3 లక్షలను అందిస్తోంది. బారాబంకీలో 40 మంది లబ్ధిదారులను గుర్తించి ఆర్థిక సాయం చేశారు.
Read Also: Chinese Spy Balloons: అమెరికాతో పాటు ఇండియాపై బెలూన్‌తో నిఘా పెట్టిన చైనా..
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ఇదిలా ఉంటే మొదటి విడత డబ్బులు చెల్లించి ఏడాది గడిచినా.. ఇంకా ఇళ్లు నిర్మాణ పనులు మొదలుకాకపోవడంతో అధికారులు భర్తలకు నోటీసులు జారీ చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రూ. 50,000 బ్యాంకు అకౌంట్లలో పడగానే వాటిని పట్టుకుని తమ భార్యలు ప్రియులతో ఉడాయించారని చెప్పారు. రెండో విడత డబ్బులు వేయొద్దని అధికారులను భర్తలు కోరారు.
జిల్లాలోని బెల్హారా, బంకీ, బంకి, జైద్‌పూర్, సిద్దౌర్‌కు నలుగురు మహిళా లబ్ధిదారులు మొదటి విడత రూ.50 వేలు ఇచ్చినా.. ఇళ్ల నిర్మాణం మొదలు కాలేదు. దీంతో ప్రాజెక్ట్ పీఓ సౌరభ్ త్రిపాఠి వారికి నోటీసులు జారీ చేశారు. మంగళవారం ప్రభుత్వకార్యాలయానికి వచ్చిన భర్తలు తమ భార్యలు వారి లవర్స్ తో లేచిపోయారని తెప్పారు. వారికి 15 రోజుల సమయంల ఇచ్చామని.. ఆ తరువాత నిర్మాణ ప్రారంభం కాకపోతే రికవరీ నోటీసు జారీ చేస్తామని పీఓ త్రిపాఠి వెల్లడించారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!