PM Modi: భారత్ ‘‘న్యూక్లియర్’’ బ్లాక్‌మెయిల్‌ని సహించదు.. పాక్‌కి మోడీ స్ట్రాంగ్ వార్నింగ్..
- అణు బ్లాక్‌మెయిన్‌ని సహించేది లేదు..
- పాకిస్తాన్‌కి ప్రధాని మోడీ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టి పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. దీని తర్వాత, తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ మహిళల సిందూరాన్ని దూరం చేస్తే ఏం జరుగుతుందో చేసి చూపించామని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు చెప్పారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని దాడులు చేశామని చెప్పారు. ప్రపంచ ఉగ్రవాదానికి యూనివర్సిటీలుగా ఉన్న బహవల్‌పూర్, మురిడ్కే ప్రాంతాలను నాశనం చేసినట్లు చెప్పారు.
Read Also: Congress: జమ్మూ కాశ్మీర్‌ని పాక్‌లో భాగంగా చూపించిన కాంగ్రెస్ పోస్ట్.. బీజేపీ విమర్శలు..
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
అణ్వాయుధాలను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేయడాన్ని భారత్ ఇక సహించదని పాకిస్తాన్‌కి ప్రధాని వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఏ విధమైన అణు బ్లాక్‌మెయిల్ భారత్ సహించదు. ఈ బ్లాక్‌మెయిల్ కింద పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల్ని లక్ష్యంగా చేసుకుంటాం’’ అని ప్రధాని మోడీ అన్నారు. ఉగ్రవాదంపై భారత్ బలమైన వైఖరితో ఉన్నామని, ఏదైనా ఉగ్రదాడి జరిగితే భారతదేం తగిన సమాధానం ఇస్తుందని చెప్పారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ప్రభుత్వాలను, ఉగ్రవాదుల్ని మేము వేరువేరుగా చూడమని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!