Rajasthan: రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించనుంది..? రిసార్ట్‌లో బందీగా ఎమ్మెల్యే కుమారుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: ప్రస్తుతం రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుంది అనే విషయం అందరిలో ఉత్కంఠ నెలకొలుపుతుంది. ముఖ్యమంత్రి నియామకం పైన చర్చించేందుకు ఒక రౌండ్ సమావేశాలు జరుగుతున్నాయి. కాగా సీఎం రేసులో వసుంధర రాజే, గజేంద్ర సింగ్ షెకావత్, అశ్విని వైష్ణవ్, అర్జున్‌రామ్ మేఘవాల్, ఓంప్రకాష్ మాథుర్, బాబా బాలక్‌నాథ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ వరుసలో మాజీ సీఎం వసుంధర రాజే పేరు ముందువరుసలో ఉంది. ఈ నేపథ్యంలో దుష్యంత్‌తో కలిసి మాజీ సీఎం వసుంధర రాజే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిశారు. అనంతరం దాదాపు గంటన్నర పాటు ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. కాగా సంభాషణ అనంతరం బయటకు వచ్చిన దుష్యంత్,వసుంధర రాజే ఇద్దరూ కూడా మీడియాతో మాట్లాడకుండా ముందుకు సాగారు.
Read also:Earthquake : తమిళనాడు, కర్ణాటకల్లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
Also Read
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్‌పై ఫోకస్
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
అయితే వసుంధర ముఖంలో చిరునవ్వు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కానీ సంభాషణ లో ఎం మాట్లాడారు అనే విషయం పైన స్పష్టత లేదు. రాజస్థాన్‌లో ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే మరో వైపు మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ బీజేపీ ఎమ్మెల్యే కన్వర్ లాల్ మీనా తన కుమారుడిని రిసార్ట్‌లో బంధించారని..కిషన్‌గంజ్ బీజేపీ ఎమ్మెల్యే లలిత్ మీనా తండ్రి హేమ్‌రాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అలానే మరో ఐదుగురు పార్టీ ఎమ్మెల్యేలను రిసార్ట్‌లో ఉంచారనే వార్త కలకలం రేపింది. అయితే వస్తున్న ఆరోపణల పైన స్పందినచిన వసుంధర రాజే తన పైన తన కుమారుడి పైన వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ అవన్నీ నిరాధారమైనవని పేర్కొన్నారు. అయితే బీజేపీ అధిష్టానం ఎవరిని ముఖ్యంత్రిగా నియమిస్తుందో అనే విషయం ఇంకా ప్రశ్నర్ధకంగానే ఉంది.
తాజావార్తలు
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
-
AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
-
Pooja Hegde: సీఎంపైనే పూజా హెగ్డే ఆశలు!
-
Heavy Rain Alert: ఏపీపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
-
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!