WhatsApp: ఇండియాలో 74 లక్షల అకౌంట్లపై వాట్సాప్ బ్యాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp: మెసేజింగ్ ఫ్లాట్‌ఫారమ్ వాట్సాప్ ఇండియాలో ఆగస్టు నెలలో 74.2 లక్షల అకౌంట్లపై బ్యాన్ విధించింది. 2021 కొత్త ఐటీ రూల్స్ ఆధారంగా వాట్సాప్ ఈ ఖాతాను నిషేధించింది. వీటిలో వినియోగదారుల నుంచి ఎలాంటి రిపోర్టు రాకముందే ముందస్తుగా 35 లక్షల ఖాతాలను బ్యాన్ చేశారు. సెప్టెంబర్ నెలలో మెటా యాజమాన్యం 72.28 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసింది. ఇందులో 3.1 లక్షల ఖాతాలు ముందస్తుగా నిషేధించబడ్డాయి.
Read Also: Thalaivar 170 : దుషారా విజయన్‌కు వెల్కమ్ చెప్పిన జై భీమ్ డైరెక్టర్..
Also Read
‘అకౌంట్స్ యాక్షన్డ్’ అనేది కంపెనీ ఒక అకౌంట్ నిషేధించడానికి, పునరుద్ధరించడాన్ని సూచిస్తుంది. వినయోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని అకౌంట్లపై వాట్సాప్ నిషేధం విధిస్తోంది. ప్రభుత్వం ఈ ఏడాది గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ(జీఏసీ)ని అనే వ్యవస్థను ప్రారంభించింది. ఈ పోర్టల్ లో నమోదైన కంప్లైట్స్ ఆధారంగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారం నిర్ణయాలపై అప్పీలు చేసుకోవడానికి వినియోగదారుడికి అనుమతి ఇస్తుంది. వాట్సాప్‌ని దుర్వినియోగం చేస్తున్న క్రమంలో యూజర్ సేఫ్టీ దృష్ట్యా, వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా సదరు అకౌంట్లపై కంపెనీ బ్యాన్ విధిస్తుంది.
- Tags
- india
- meta
- WhatsApp Banned
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!