What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు మధ్యాహ్నం 2.17 గంటలకు ఆర్టెమిస్-1 ప్రయోగం.. చంద్రుడిపైకి వ్యోమనౌకలను పంపేందుకు ప్రయోగం..
* కేరళ: నేడు తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ భేటీ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం
Also Read
- ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
- Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
- Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
- Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
* తెలంగాణలో నేటితో ముగియనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన.. నేడు ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి.. రైతులతో సమావేశం కానున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
* నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. కేబినెట్ ముందు కీలక ఎజెండా
* నేటితో ముగియనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన.. ఉదయం 9 గంటలకు కడప ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరానికి సీఎం జగన్
* హైదరాబాద్: నేడు ఎంసెట్ ఆప్షన్లకు తుది గడువు..
* ప్రకాశం జిల్లా: మద్దిపాడు మండలం మల్లవరం వద్ద గుండ్లకమ్మ ప్రాజెక్టులో విరిగిపోయిన గేటును పరిశీలించనున్న మంత్రి అంబటి రాంబాబు… అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం..
* ప్రకాశం : ఒంగోలులోని దిబ్బలరోడ్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ప్రకాశం : కనిగిరిలో సమగ్ర మంచినీటి పధకంకు శంకుస్థాపన కార్యక్రమం.. హాజరుకానున్న మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్..
* ప్రకాశం : మార్కాపురం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం.. హాజరుకానున్న ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి.. మార్కాపురం 14వ వార్డు పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కేపీ. నాగార్జున రెడ్డి..
* ప్రకాశం : గిద్దలూరులో జూనియర్ సివిల్ జడ్జి నూతన రెసిడెన్షియల్ క్వార్టర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం.. హాజరుకానున్న హైకోర్టు న్యాయమూర్తులు డి.రమేష్, కె. మన్మధ రావు, జి.రామకృష్ణ ప్రసాద్, ఏవి రవీంద్రబాబు..
* ప్రకాశం : అర్ధవీడు మండలం మొహిద్దిన్ పురంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనునున్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు..
* తూర్పుగోదావరి జిల్లా : నేడు గణపతి నవరాత్రులు పురష్కరించుకొని తాడితోట వినాయక ఆలయంలో లక్ష వత్తుల దీపారాధన కార్యక్రమం
* ఏలూరు జిల్లా: రేపటి నుంచి జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం లోని మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో పవితోత్సవాలు..
* పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ..
* నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం
* నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనపై ఆత్మకూరు నేతలతో ఇవాళ సమావేశం నిర్వహించనున్న ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
* నెల్లూరు: కావలి రూరల్ మండలంలో ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం
* అనంతపురం : బుక్కరాయసముద్రం మండలం రేగడి కొత్తూరు గ్రామం లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
* విజయవాడ: నేడు ఏపీ ఛాంబర్స్ ఆధ్వర్యంలో టాక్స్ ఆడిట్ పేరుతో అవగాహన సదస్సు
* తూర్పుగోదావరి జిల్లా : నేటి నుండి ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం కార్యక్రమం, ప్రజల్లో అవగాహన కోసం పలు చోట్ల ప్రత్యేక నమోదు కార్యక్రమం-రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్
* కాకినాడ సెజ్ లో ఏర్పాటు చేయబోయే బల్క్ డ్రగ్ పార్క్ పై నేడు, రేపు సీపీఐ ఆధ్వర్యంలో రైతులు మత్స్యకారులతో ప్రజాభిప్రాయ సేకరణ
* కర్నూలు: నేడు మంత్రాలయంలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉదయం నుంచి స్వామివారికి కుంకమ అర్చన, కనకాభిషేకం, పంచామృతభిషకం వంటి విషేశ పూజలు.. సాయంత్రం స్వామి వారి ప్రతిమను రథంపై ఉరేగింపు.
* కర్నూలు: నేడు (ఆదోని) మం బల్లేకల్ లో వెంకటేశ్వర స్వామి పల్లకి సేవ, పూజలు…
* అనంతపురం : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నగరంలోని వేణుగోపాల్ నగర్ లో పర్యటించనున్న ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి
* పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కందులపదం గ్రామములో గడప గడపకి డిప్యూటి సీఎం రాజన్నదొర.. అనంతరం సచివాలయ భవనాన్నీ ప్రారంభించనున్న రాజన్నదొర
* తిరుపతి: నేటి నుంచి ద్రవిడ వర్శిటిలో పీజీ సెట్ పరీక్షలు
తాజావార్తలు
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!