What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో.. ట్రాఫిక్ ఆంక్షలు
* నేటి నుంచి రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. సాయంత్రం 4 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నడ్డా ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం.. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగంతో ముగియనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
Also Read
- Ketan Agarwal Case: కేతన్‌ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్‌పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
* ఢిల్లీ: ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో సమావేశం కానున్న బీజేపీ “ఆఫీస్ బేరర్లు”
* శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సందర్భంగా శ్రీస్వామి అమ్మవారి బ్రహ్మోత్సవ కళ్యాణం.. అమ్మవారిని ఆడపడుచుగా భావించి శ్రీస్వామి అమ్మవారికి కళ్యాణ వస్త్రాలు సమర్పించిన చెంచు గిరిజనులకు చెంచు గిరిజనులతో పాటు స్వామి అమ్మవారి కళ్యాణ వస్త్రాలు సమర్పించిన ఐటీడీఏ పి.ఓ రవీంద్రారెడ్డి
* నేడు కనుమ పండుగ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం జగన్నతోటలో ప్రభల ఉత్సవం..
* ఒంగోలు రంగారాయుడు చెరువులో ప్రసన్న చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం, హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ప్రకాశం : మర్రిపూడి మండలం గుండ్లసముద్రంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు..
* బాపట్ల : చీరాల మండలం ఈపురుపాలెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 2కే రన్ కార్యక్రమం.
* ప్రకాశం : కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో జిల్లా స్థాయి కబడ్డీ పోటీల ఫైనల్స్..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ నేతలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు
* నెల్లూరు: కనుమ సందర్భంగా నెల్లూరు నగరంలోని బోడిగాడి తోటలో పెద్దల పండుగ
* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో పార్వేటి ఉత్సవం, ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ
* మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఏ -1 నిందితుడు ఏర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ వేసిన పిటేషన్ పై నేడు తీర్పు వెలువరించనున్న సుప్రీం కోర్టు.
* తిరుపతి: నేడు అన్నమయ్య జిల్లా పీలేరు సబ్ జైలుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. జైలులో ఉన్న పుంగనూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలను పరామర్శించనున్న చంద్రబాబు..
* తిరుపతి: నేడు చంద్రగిరి నియోజక వర్గం ఏ.రంగంపేటలో జల్లికట్టు పోటీలు
* ఆదిలాబాద్: నేడు కలెక్టరేట్ ముందు ధర్నాకు ఆదివాసి సంఘాల పిలుపు.. పత్తి ధర క్వింటాల్ కు 15 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగనున్న తుడుం దెబ్బ నాయకులు
* కర్నూలు: నేడు మంత్రాలయం మండలం రాంపురంలో శ్రీ రామలింగేశ్వరిస్వామి మహా రథోత్సవం..
* నేడు శ్రీశైలంలో ఐదో రోజు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. సాయంత్రం కైలాసవాహనంపై ప్రత్యేక పూజలందుకోనున్న స్వామి, అమ్మవారు.. రాత్రి శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం
* నేడు మహానందిలో కనుమ పండుగ సందర్భంగా పార్వేట ఉత్సవం, ముగ్గుల పోటీలు.. చిన్న చెరువు కట్టపై వినాయక ఘాట్ లో శ్రీదేవి , భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి వారికి తెప్పోత్సవం
తాజావార్తలు
-
YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్‌స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
-
Ketan Agarwal Case: కేతన్‌ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
-
IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్‌గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!