Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Whats Today On 6th April 2025

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Published Date :April 6, 2026 , 7:30 am
By Sudhakar Ravula
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

* నేటితో ముగుస్తున్న ట్రంప్‌ గడువు.. హర్మూజ్‌ తెరుస్తారా?.. నరకానికి పంపించమంటారా?.. సహనం కోల్పోయిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌.. ఇరాన్‌పై బూతులతో విరుచుకుపడ్డ ట్రంప్.. మంగళవారం పవర ప్లాంట్, బ్రిడ్జ్‌ డే అంటూ పోస్ట్.. మీరంతా నరకానికి పోతారంటూ శాపనార్థాలు.. ఇరాన్‌పై దాడులకు అంతా సిద్ధంగా ఉన్నాం-ట్రంప్‌

* ఐపీఎల్‌: నేడు కోల్‌కతా వర్సెస్‌ పంజాబ్‌.. రాత్రి 7 గంటలకు ఈడెన్‌ గార్డెన్స్‌లో మ్యాచ్‌

* అనంతపురం: నేడు జేఎన్టీయూలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో 15వ స్నాతకోత్సవ వేడుకలు. ముఖ్యఅతిథిగా హాజరుకానున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. ప్రముఖ విద్యావేత్త డాక్టర్ టేస్సి థామస్ కు డాక్టరేట్ పట్టా ప్రదానం

* నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు.. యాడికి గ్రామ మార్కెట్ యార్డ్‌లో నిర్వహించే “ప్రజా వేదిక”లో పాల్గొననున్న సీఎం.. పెండేకల్లు రిజర్వాయర్ తీర ప్రాంతం పరిశీలన..

* ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన.. ఉదయం 11 గంటలకు బాసరలోని సరస్వతీ దేవి అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం.. 12 గంటలకు ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు భూమి పూజ.. మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్‌ జిల్లా పిప్రిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

* అమరావతి : ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగుళూరులోని తన నివాసం నుంచి బయలుదేరి సాయంత్రం 5.40 గంటలకు తాడేపల్లి లోని తన నివాసానికి చేరుకోనున్న జగన్..

* శ్రీ సత్యసాయి: హిందూపురంలో పర్యటించనున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద సాయంత్రం 5 గంటలకు పోలీస్ శాఖకు మూడు బొలెరో వాహనాలు అందజేత.

* ప్రకాశం : ఇవాళ సింగరాయకొండ మండలం పాకలలో నాలుగు జిల్లాల మత్స్యకారుల సమావేశం.. తమిళనాడు మత్స్యకారులతో తలెత్తుతున్న వివాదాలపై చర్చించేందుకు సమావేశంకానున్న నాలుగు తీర ప్రాంత జిల్లాల మత్స్యకారులు.. హాజరుకానున్న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల మత్స్యకార గ్రామాల కాపులు, మత్స్య కారులు..

* యాదాద్రి భువనగిరి జిల్లా: నేడు భువనగిరికి డీజీపీ శివధర్ రెడ్డి… భరోసా సెంటర్, డీపీవో కార్యాలయాన్ని ప్రారంభించనున్న డీజీపీ..

* తిరుమల: 20 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 83,271 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,018 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు .. బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేయనున్న రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. రాజమండ్రి క్వారీ సెంటర్ లో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయం నుండి గోరక్షణ పేట వద్ద ఉన్న దివంగత ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి విగ్రహం వరకు బైక్ ర్యాలీ

* పల్నాడు జిల్లా: నేడు పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులపై సమీక్ష, పాల్గొనున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, అధికారులు

* కాకినాడ: నేడు, రేపు వేట్లపాలెంలో జాతీయ విపత్తుల నిర్వహణ బృందం ప్రతినిధులు పర్యటన.. ఫిబ్రవరి 28న వేట్లపాలెం లో జరిగిన బాణాసంచా ప్రమాద ఘటనపై క్షేత్రస్థాయి పర్యటన చేయనున్న కేంద్ర బృందం.. క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సిద్ధం చేయనున్న ఎస్ డీ ఎం ఏ.. బాణాసంచా ప్రమాదంలో మృతి చెందిన 28 మంది కార్మికులు

* గుంటూరు: నేడు తాడికొండ మండలం మోతడకలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పాల్గొనున్న ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్.

* నంద్యాల: నేడు వైసీపీ జిల్లా మహిళా విభాగం ఆత్మీయసమావేశం… హాజరుకానున్న ఎమ్మెల్సీ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి

* హైదరాబాద్‌: ఇవాళ నెక్లెస్‌ రోడ్‌లో అవేర్‌నెస్‌ వాక్‌.. హాజరుకానున్న మంత్రి దామోదర.. హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌ వరకు కొనసాగనున్న వాకథాన్‌..

* హైదరాబాద్‌: బల్కంపేటలోని నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రిలో ఉదయం 10 గంటల నుంచి ఈట్‌రైట్‌ మేళా.. మధ్యాహ్నం 3 గంటకు సభలో పాల్గొనున్న మంత్రి దామోదర

* రంగారెడ్డి జిల్లా: ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని కోహెడ పండ్ల మార్కెట్ ను సందర్శించనున్న మాజీ మంత్రి హరీష్ రావు.. పండ్ల మార్కెట్ లో రైతులు, కమీషన్ ఏజెంట్ ల సమస్య లు తెలుసుకోనున్న హరీష్ రావు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cinema
  • india
  • international
  • national

తాజావార్తలు

  • Sharwanand: ‘బైకర్’ భారీ సక్సెస్‌తో.. వెండితెరకు శర్వానంద్ శిరస్సు వంచి నమస్కారం.. !

  • BTech Student: పుష్-అప్స్ చేస్తుండగా ఘోరం.. పూణేలో బీటెక్ విద్యార్థి మృతి

  • UP: యూపీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్ర అనుమానితులు అరెస్ట్

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • CM Revanth Reddy: గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ.. అంతర్జాతీయ ప్రమాణాలతో గచ్చిబౌలి స్టేడియం

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions