Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఢిల్లీ: విభజన సమస్యలపై నేడు కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జరగాల్సిన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం వాయిదా
* నేడు సూర్యాపేట జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన
Also Read
- PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
- Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
- PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
- Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
* హైదరాబాద్: నేడు రాష్ట్రానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ర్ట సంస్థాగత వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్.. పలు కమిటీలతో విడి విడిగా భేటీ కానున్న బన్సల్.. ఎమ్మెల్సీ ఎన్నికలు , అభ్యర్థుల పై చర్చ
* ఆదిలాబాద్: నేడు జిల్లాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రుణ మాఫీ, రైతు భరోసాపై బీఆర్ఎస్ పోరు బాటలో భాగంగా.. జిల్లా కేంద్రంలోని రామ్ లీల మైదానంలో బహిరంగ సభ…
* నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్న హోం మంత్రి వంగలపూడి అనిత .. గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించనున్న అనిత.. కలెక్టర్ కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష.. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అధికారులతో పలు అభివృద్ధి అంశాలపై సమీక్ష..
* విజయనగరం: ఉదయం 10 గంటలకు బోడసింగిపేటలో గల బెల్లాన కన్వెన్షన్ లో పార్టీ సభ్యుత్వ నమోదు, గజపతినగరం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్..
* విజయనగరం: నేడు జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన.. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ లో ఎస్ఎస్ఆర్ పేట చేరుకోనున్న జగన్.. గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలను పరామర్శించనున్న జగన్
* తిరుమల: ఇవాళ ఆన్ లైన్ లో జనవరి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్న టీటీడీ.
* తూర్పు గోదావరి జిల్లా: దానా తుఫాన్ కారణంగా రాకపోకలు ప్రభావితమవడంతో, రాజమండ్రి, తుని, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు సమాచారం అందించేందుకు హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు.. రాజమండ్రి హెల్ప్ డెస్క్ నెంబర్ 0883-2420541, సామర్లకోట హెల్ప్ డెస్క్ నెంబర్ 0884-2327010, తుని 08854-252172లను సంప్రదించాలని అధికారులు సూచన
* అమరావతి: రేపటి నుంచి మంత్రి నారా లోకేష్ అమెరికా టూర్.. ఒరాకిల్ వంటి పలు ఐటీ సంస్ధలతో పెట్టుబడులపై సమావేశాలు.. 26న భారత కన్సులేట్ జనరల్ తో సమావేశం.. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో 28న, అమెజాన్ సహా పలు కంపెనీలతో 29న భేటీ.. 31న జార్జియాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
* నంద్యాల : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. ఇన్ ఫ్లో 1,53,919 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 65,660 క్యూసెక్కులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!