What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఢిల్లీ: నేడు 18వ రోజ్‌గార్ మేళా.. ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్‌గార్ మేళాలో పాల్గొననున్న ప్రధాని మోడీ.. 61 వేల మందికి నియామకపత్రాలు అందజేయనున్న మోడీ.. దేశవ్యాప్తంగా 45 చోట్ల రోజ్‌గార్ మేళా
* తిరుపతి: నేడు నగరిలో సీఎం చంద్రబాబు పర్యటన.. స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం ..
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
* హైదరాబాద్: నేడు చంద్రాయణగుట్టకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. రోజ్‌గార్ మేళాలో పాల్గొననున్న కిషన్ రెడ్డి
* విశాఖ: నేడు ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ టూర్.. CISF ఆధ్వర్యంలో జరుగుతున్న రోజ్ గార్ మేళాలో నియామక పత్రాలు అందించనున్న మంత్రి
* విజయవాడకు కేంద్రమంత్రి అర్జున్ రాం మేఘావాల్.. ఏకాత్మ మానవ దర్శన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న కేంద్రమంత్రి అర్జున్ రాం మేఘావాల్
* తిరుమల: ఇవాళ ఆన్లైన్లో ఏప్రిల్ నెల దర్శన టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల.. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి, తిరుమల వసతి గదులు కోటా విడుదల
* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు.. ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనం , ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనం , ఉదయం 11 గంటలకు గరుడ వాహనం , మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనం , మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం , సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనం.. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు.. ఇవాళ సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు
* నేడు బాపట్లలో నో డ్రగ్స్ ర్యాలీ, పాల్గొనున్న ఈగల్ చీఫ్ రవికృష్ణ, ఎమ్మెల్యే నరేంద్రవర్మ, అధికారులు.
* పల్నాడు జిల్లా: నేడు మాచవరం మండలం పిన్నెల్లిలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పర్యటన. దాడిలో మృతి చెందిన సాల్మన్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న మంద కృష్ణ
* కర్నూలు: నేడు కోడుమూరులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం
* కర్నూలు: ఎమ్మిగనూరు లో బంద్ ను అడ్డుకున్న పోలీసులు. ఆదోని జిల్లా ప్రకటించాలని ఇవాళ బంద్ కు పిలుపిచ్చిన ఆందోళనకారులు.. బస్ డిపో ముందు ధర్నా చేస్తున్న ఆదోని జిల్లా సాధన సమితి నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు.
* కర్నూలు: నేడు మంత్రాలయంలో అదోని జిల్లా సాధన కోసం వైసిపి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అధ్వర్యంలో ర్యాలీ, ధర్నా… నాలుగు మండలాల నుంచి భారీగా తరలిరానున్న వైసిపి శ్రేణులు, నాయకులు.
* గుంటూరు: నేడు చేబ్రోలు మండలం వడ్లమూడి డీవీసీ హాస్పిటల్ లో ఎమ్మారై సెంటర్ ప్రారంభించనున్న మంత్రులు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.
* నేటి నుంచి విశాఖ ఉత్సవ్ 2026.. ఆర్కే బీచ్‌లో ఉత్సవాలను ప్రారంభించనున్న మంత్రి డోలా.. విశాఖ – అనకాపల్లి -అరకులో ఒకేసారి టూరిజం ఫెస్ట్.. సీ టూ స్కై థీమ్ తో జరుగుతున్న ఉత్సవాల కోసం భారీ ఏర్పాట్లు…. భారతదేశపు సమీకృత గ్లోబల్ కోస్టల్–హిల్ గ్రోత్ కారిడార్‌గా ప్రమోట్ చేయడం లక్ష్యం
* అనంతపురం : గార్లదిన్నె మండల పరిధిలోని కోటంక గ్రామంలో నేటి నుంచి గుంటి సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలు ప్రారంభం.
* అనంతపురం : ఈ నెల 25న అనంతపురం జిల్లా తెలుగుదేశం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం.. హాజరుకానున్న మంత్రి పయ్యావుల కేశవ్.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!