Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* అమెరికాలో మూడు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. క్వాడ్ సదస్సులో పాల్గొననున్న మోడీ.. న్యూయార్క్ యూఎన్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్న భారత ప్రధాని… అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో భేటీ కానున్న ప్రధాని మోడీ
* నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణస్వీకారం.. సాయంత్రం 4.30 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం.. ఆతిశీతో పాటు మంత్రులుగా ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం
Also Read
* హైదరాబాద్: నేడు సచివాలయంలో రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి పొంగులేటి సమావేశం.. రెవెన్యూ శాఖ బలోపేతం, ఉద్యోగుల సమస్యలపై చర్చ
* హైదరాబాద్: నేడు బీఆర్కే భవన్ లో కాళేశ్వరం కమిషన్ ముందుకు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు.. గతంలో అఫిడవిట్లు సమర్పించిన అధికారులను బహిరంగ విచారణకు రావాలని ఆదేశించిన కమిషన్
* ప్రకాశం : కొండేపి లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి..
* బాపట్ల : అద్దంకిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్..
* కాకినాడ టూరిజం డిపార్ట్మెంటల్ రివ్యూ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్..
* రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణారెడ్డి.. రాష్ట్ర పురపాలక ..పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణలు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* అనంతపురం : విడపనకల్లు మండలం గడేకల్లులో పర్యటించనున్న మంత్రి పయ్యావుల కేశవ్.
* అనంతపురం : ఈనెల 22న నగరంలో జిల్లా స్థాయి పారా షూటింగ్ పోటీలు.
* విజయవాడ: ముంబై సినీ నటి జిత్వానీ కేసులో అరెస్టు అయిన ఏ1 గా ఉన్న కుక్కల విద్యాసాగర్ ను నేడు విజయవాడ తీసుకు రానున్న పోలీసులు.. నిన్న డెహ్రాడూన్ లో విద్యాసాగర్ ను అరెస్టు చేసిన పోలీసులు
* విజయవాడ: మత్స్యకారులకు చెందిన ముఖ్య నేతలతో నేడు ఆత్మీయ సమావేశం నిర్వహించనున్న మాజీ మంత్రి మోపిదేవి
* నేడు విశాఖకు మిజోరాం గవర్నర్ హరిబాబు.. ఇటీవల అనారోగ్యం బారినపడి హైదరాబాద్‌లో చికిత్స పొందిన హరిబాబు… కోలుకున్న తర్వాత స్వస్థలం విశాఖకు వస్తున్న గవర్నర్
* నేడు వరంగల్‌కు నేడు కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ రాక.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండురోజుల పాటు పర్యటన.. నేడు జనగామ జిల్లాలో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని.. మధ్యాహ్నం 12 గంటలకు హనుమకొండ జిల్లాకు చేరుకొని ఫౌల్ట్రీ రైతుల సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత వరంగల్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారు.. ఆదివారం ఉదయం రామప్పను సందర్శించి అక్కడే భూపాలపల్లి, ములుగు జిల్లాల బీజేపీ నాయకులతో సమావేశం
* ఆదిలాబాద్: ఇవాళ రాష్ట్ర వ్యాప్త బంద్ కు ఆదివాసి హక్కుల పోరాట సమితి పిలుపు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ముందు ఆదివాసిల ధర్నా . బస్సులు బయటకి వెళ్లకుండా గేటు ముందు బైఠాయించిన తుడుం దెబ్బ నాయకులు. జైనూర్ లో ఆదివాసి మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని ఉరి తీయాలనే డిమాండ్ తో బందుకు పిలుపునిచ్చిన తుడుం దెబ్బ.
* కొమురం భీం జిల్లా: జైనూర్ మహిళపై జరిగిన అఘాత్యాన్ని నిరసిస్తూ ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు నేడు బంద్.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాలో భారీ పోలీస్ బందోబస్తు.
* శ్రీ సత్యసాయి : సోమందేపల్లి మండలంలోని గుడిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత.
* అన్నమయ్య జిల్లా : నేడు సంబేపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి…
తాజావార్తలు
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!