What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా.. చమురు కొరతను అధిగమించడానికి చర్యలు.. 30 రోజులపాటు ఆంక్షల సడలింపు.. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు అమలు.. రెండు వారాల్లో మూడోసారి ఆంక్షలు సడలించిన అమెరికా
* త్వరలో తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్న ప్రధాని.. హైదరాబాద్ లో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్న బీజేపీ.. పరేడ్ గ్రౌండ్ లో సభ ఉండే అవకాశం…
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
* ఇవాళ రంజాన్.. ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు..
* హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు.. పాతబస్తీ మీర్ ఆలం ఈద్గాలో కాసేపట్లో ముస్లిం సోదరుల సామూహిక రంజన్ ఈద్-ఉల్-ఫితర్ ప్రార్ధనలు.. ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.. భారీ బందోబస్తు ఏర్పాటు.. మిరాలం ఈద్గా పరిసరాల్లో ఉదయం 7 నుండి 11:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు.. మీర్ ఆలం ఈద్గా రూట్.. జూపార్క్, బహదూర్‌పురా, కాలాపత్తర్, నవాబ్ సాహెబ్ కుంట, పురానాపూల్, శాస్త్రిపురం, దానమ్మ హట్స్ ట్రాఫిక్ ఆంక్షలు
* తిరుమల: ఇవాళ ఆన్ లైన్ లో జూన్ నెల దర్శన టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల.. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదల
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 57,272 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,842 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు
తాజావార్తలు
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
-
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
-
Noel Tata vs Chandrasekaran: టాటా సన్స్‌లో బోర్డు వార్.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయెల్ టాటా అభ్యంతరం
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!