Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే విడతలో పోలింగ్.. నవంబర్ 23 ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన..
* నేడు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. మలి విడతలో 38 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్.. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు.. నవంబర్ 13 న 43 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. నేడు మలి విడతలో 38 స్థానాలకు పోలింగ్
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
* నేడు మరో నాలుగు రాష్ట్రాల్లోని 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు .. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, కేరళలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.
* ఇవాళ వేములవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. వేములవాడ రాజన్నను దర్శించుకుని ప్రత్యేకపూజలు చేయనున్న సీఎం. వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. అనంతరం వేములవాడలో బహిరంగసభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి.
* ప్రకాశం : ఒంగోలు మల్లయ్య లింగం భవన్ లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలు, హాజరుకానున్న పలువురు రాష్ట్రస్థాయి విద్యార్థి సంఘ నేతలు..
* ప్రకాశం: పొదిలిలో సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్ పారిశుధ్య కార్మికుల ధర్నా..
* తూర్పు గోదావరి జిల్లా: నేడు జాతీయ విపత్తు సహాయ దళం (NDRF) జాతీయ బెటాలియన్‌తో కలిసి రైలు ప్రమాదంపై జాయింట్ సాంకేతిక వ్యాయామం ( మాక్ డ్రిల్).. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్..
* అమరావతి: ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం.. సెక్రటేరియట్ 1వ బ్లాక్ లో సమావేశం కానున్న ఏపీ కేబినెట్.. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొమోషన్ బోర్డులోని అంశాలు ఆమోదించనున్న ఏపీ కేబినెట్.. ఈనామ్ భూముల అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం.. పలు ఆర్ధిక అంశాల పై కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం
* అమరావతి: ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న ఏపీ అసెంబ్లీ.. మాజీ శాసనసభ్యుడు నారా రామ్మూర్తి నాయుడు మరణానికి సంతాపం తెలపనున్న సభ.. 150 రోజుల్లో ఊహకందని అభివృద్ధి, సంక్షేమంపై చర్చ
* అమరావతి: ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న శాసన మండలి..
* తిరుమల: 1 కంపార్టుమెంట్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,248 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 18,852 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు
* హైదరాబాద్: తెలంగాణలో నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు..
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!