* భారత్‌పై 25 శాతం పన్నులు వేసిన అమెరికా.. ఇవాళ్టి నుంచి అమల్లోకి కొత్త పన్ను విధానం.
* నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన… జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం.. విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో కడపకు రాక.. కడప నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో జమ్మలమడుగు మండలంలోని గూడెం చెరువు కు చేరుకోనున్న సీఎం… ఎన్టీఆర్ పెన్షన్లను పంపిణీ చేయనున్న సీఎం… అనంతరం ప్రజా వేదికలో పాల్గొననున్న సీఎం… గండికోటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం… అనంతరం వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్న సీఎం… గండికోట పర్యటన ముగించుకొని తిరిగి విజయవాడకు బయలుదేరి వెళ్లనున్న సీఎం…
* నేడు సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర.. సాయంత్రం 5 గంటలకు ప్రారంభం.. సంగుపేట నుంచి జోగిపేట వరకు సాగనున్న పాదయాత్ర.. పాల్గొననున్న కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్.. హాజరుకానున్న మంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్ నేతలు
* కాకినాడలో నేటి నుంచి నేషనల్ ఉమెన్ జూనియర్ 15 వ హాకీ టోర్నమెంట్.. 29 రాష్ట్రాల నుంచి పాల్గొనున్న 500 మంది క్రీడాకారిణులు, 12 రోజులపాటు జరగనున్న టోర్నమెంట్
* రేపు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. దర్శి మండలం తూర్పువీరాయపాలెంలో అన్నదాన సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. ప్రతి రైతుకు ఏడాదికి 20వేల చొప్పున మూడు దపాలుగా ఆర్థిక సహాయం అందజేయనున్న ప్రభుత్వం..
* కాకినాడ: నేడు పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న నాగబాబు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఉదయం 11.30 గంటలకు స్మార్ట్ మీటర్లుపై ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె. తిలక్ కుమార్ ప్రెస్ మీట్
* నేటి నుండి ఇంటి వద్దనే NTR భరోసా పింఛన్ల పంపిణీ
* రేపు రైతుల ఖాతాల్లో జమ కానున్న అన్నదాత సుఖీభవ డబ్బులు.. మొత్తం కలిపి మొదటి విడతల్లో. 7,000 రూపాయలు.. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ యోజన కింద .2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వ అన్నదాత సుఖీభవ పథకం క్రింద. 5,000
* నేడు గుంటూరులో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటన. కార్పొరేషన్ లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలో పాల్గొనున్న పెమ్మసాని.
* విజయవాడ: నేటితో ముగియనున్న లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్.. 12 మంది నిందితులను ఇవాళ వర్చువల్ లేదా నేరుగా న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్న సిట్
* విజయవాడ: లిక్కర్ స్కాం కేసులో నిందితుడు వెంకటేష్ నాయుడు బెయిల్ పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు.. కేసులో ఏ34గా ఉన్న వెంకటేష్ నాయుడు
* విజయవాడ: నేడు ఏపీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఫలితాలు విడుదల చేయనున్న హోం మంత్రి అనిత, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
* నెల్లూరు: ఆత్మకూరులో మంత్రి ఆనం పర్యటన.. మున్సిపాలిటీలోని పదవ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆనం.. ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి..
* శ్రీ సత్యసాయి : నేడు ధర్మవరంలో మంత్రి సత్య కుమార్ పర్యటన వివరాలు.. ఉదయం 9:30 నిముషాలకు ధర్మవరం పట్టణంలోని తిక్కస్వామి నగర్ లో పింఛన్లు పంపిణీ కార్యక్రమం.. మధ్యాహ్నం 12 గంటలకు కాలేజ్ సర్కిల్ లో మన ధర్మవరం గార్డెన్ ప్రారంభోత్సవం కార్యక్రమం..
* శ్రీ సత్యసాయి : నేడు ధర్మవరంలో మంత్రి సత్య కుమార్ పర్యటన వివరాలు. ఉదయం 9:30 గంటలకు ధర్మవరం పట్టణంలోని తిక్కస్వామి నగర్ లో పింఛన్లు పంపిణీ కార్యక్రమం.. మధ్యాహ్నం 12 గంటలకు కాలేజ్ సర్కిల్ లో మన ధర్మవరం గార్డెన్ ప్రారంభోత్సవం కార్యక్రమం..
* వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్న సిట్ అధికారులు.. మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకెళ్లనున్న పోలీసులు.. ఏపీ లిక్కర్ స్కామ్ లో గత నెల 20 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న మిథున్ రెడ్డి
* శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. 8 గేట్లు 10 అడుగులు ఎత్తి దిగువకు నీటి విడుదల.. ఇన్ ఫ్లో 2,58,612 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,81,398 క్యూసెక్కులు.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 882.60 అడుగులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
* తిరుమల: 26 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,149 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 24,429 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు అనపర్తి నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన. దుప్పలపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా ఫించన్లు పంపిణీ చేయనున్న మంత్రి నిమ్మల.. దివంగత మాజీ ఎమ్మెల్యే, టీడీపీ వ్యవస్ధాపక సభ్యలు నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహాఆవిష్కరణలో పాల్గొనున్న మంత్రి
* కర్నూలు: సుంకేసుల జలాశయంకు కొనసాగుతున్న వరద ప్రవాహం.. ఇన్ ఫ్లో 48,000 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 47,448 క్యూసెక్కులు.. 12 గేట్ల ఎత్తివేత.. కేసీ కెనాల్ కు 1,847 క్యూసెక్కుల నీటి విడుదల