What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* IPL 2026: ఇవాళ రాజస్థాన్ వర్సెస్ లక్నో.. రాత్రి 7.30 గంటలకు జైపూర్ వేదికగా మ్యాచ్
* బెంగాల్: సువేందు అధికారి PA హత్య కేసులో కీలక పురోగతి.. ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌ను యూపీలో అదుపులో తీసుకున్న సీబీఐ.. ఇవాళ కోల్‌కతాలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో నిందితుడిని హాజరుపర్చనున్న సీబీఐ
Also Read
- FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
- Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
- EPFO కీలక నిర్ణయం.. 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం
- PM Vishwakarma Yojana: సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలా? గ్యారెంటీ లేకుండానే రూ.3 లక్షల లోన్.. పథకం పూర్తి వివరాలు ఇవే..
* ఇవాళ సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన.. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో మత్య్సకార సేవలో కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం. చంద్రబాబు.. రేపు బెంగుళూరు కు సీఎం చంద్రబాబు.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమంలో పాల్గొననున్న ఏపీ సీఎం.
* హైదరాబాద్: ఉదయం 11 గంటలకు MCHRDకి సీఎం రేవంత్ రెడ్డి… దేవాలయాల అభివృద్ధి, హ్యామ్ రోడ్లపై సీఎం సమీక్ష.. సాయంత్రం పరిశ్రమల శాఖపై సమీక్ష సమావేశం
* ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఇవాళ, రేపు ఢిల్లీలోనే భట్టి.. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం.. ఉదయం 10.30 గంటలకు విజ్ఞాన్ భవన్లో స్వచ్ఛ భారత్ మిషన్‌పై సమావేశం
* కాకినాడ: నేడు తాళ్లూరు పంప్ హౌస్ మరమ్మతులు కి శంకుస్థాపన.. ఇటీవల మరమ్మతులు కి 52 కోట్లు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. రిపేర్లు పూర్తి అయితే దాదాపు 31 వేలు ఎకరాలు కి సాగు నీరు సకాలంలో అందుతుందని తెలిపిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు
* అమరావతి: నేటి నుంచి మూడు రోజుల పాటు శాసన వ్యవస్థ అధికారులు,సిబ్బంది శిక్షణా తరగతులు.. ప్రైడ్,లోక్ సభ సచివాలయం సహకారంతో శిక్షణా తరగతులు. చట్టాల రూపకల్పన,ప్రయివేటు సభ్యులు బిల్లులు,తీర్మానాలు..జీరో అవర్, నాలెడ్జ్ మేనేజ్మెంట్, సభ్యుల కోసం పరిశోధన సమాచారం పై శిక్షణ.
* సంగారెడ్డి: నేడు పటాన్ చెరు నియోజకవర్గంలో మంత్రులు డెమోదర రాజనర్సింహ, వివేక్ ల పర్యటన.. ఇంద్రేశం, గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం, ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో 83 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
తాజావార్తలు
-
Gautam Gambhir: హార్దిక్ వస్తే నితీశ్ రెడ్డి పరిస్థితి ఏంటి?.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
-
Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
ట్రెండింగ్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!