What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* IPL 2026: ఇవాళ CSK వర్సెస్ SRH.. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
* నేడు కేరళం ముఖ్యమంత్రి సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం.. ఉదయం 10 గంటలకు తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్న వీడీ సతీశన్.. సీఎంతో సహా మంత్రులుగా 21 మంది ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న AICC చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
* అమరావతి: ఖరీఫ్ కు నీటి విడుదల పై ప్రభుత్వం దృష్టి.. ఇవాళ మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, ఉన్నతాధికారులు సచివాలయంలో సమావేశం.. కృష్ణ- గోదావరి డెల్టాలకు ఖరీఫ్ నీటి విడుదల పై చర్చ.. మే 15 నుంచే ఖరీఫ్ కు యాక్షన్ ప్లాన్ ఉండాలన్న సీఎం చంద్రబాబు. దీంతో మంత్రులు అధికారులు సమావేశం.
* అమరావతి: ఇవాళ వైసీపీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే పెట్రోల్, డీజిల్ కు అధిక ధరలు.. ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రజల తరుఫున ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన వైసీపీ.. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్న వైసీపీ శ్రేణులు..
* అమరావతి : ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగుళూరు లోని తన నివాసం నుంచి బయలుదేరి 5.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్న జగన్
* అనంతపురం : పెట్రోల్ డీజిల్ పెంపుకు నిరసనగా వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. బుక్కరాయసముద్రం వైసీపీ పార్టీ ఆఫీసు నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు .. అన్ని నియోజకవర్గాల్లోని పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడానికి ఏర్పాట్లు
* శ్రీ సత్యసాయి : పెట్రోల్, డీజిల్ ధరలు నిరసిస్తూ ధర్మవరం వైసీపీ పార్టీ కార్యాలయం నుండి ఆర్డిఓ ఆఫీస్ వరకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ.
* కాకినాడ: నేటి సాయంత్రానికి జగ్గంపేటకు మంత్రి లోకేష్.. రేపు తాళ్లూరు పంపుహౌస్ మరమ్మతు పనులకి శంకుస్థాపన చేయనున్న మంత్రి.. రైతులతో ముఖాముఖి,రచ్చబండ కార్యక్రమం లో పాల్గొనున్న లోకేష్
* సంగారెడ్డి: నేడు జహీరాబాద్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన.. ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి జూపల్లి
* శ్రీ సత్యసాయి: పరిగి మండలంలో నేడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పర్యటన. పరిగి నుంచి శ్రీరంగరాజు పల్లి గ్రామానికి 3.5 కోట్ల రూపాయలతో బీటీ రోడ్ నిర్మాణం కు పరిగి మండల కేంద్రంలో భూమి పూజ కార్యక్రమం.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?