* ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు.. ధర్మశాల వేదికగా మధ్యాహ్నం 3.30కి పంజాబ్ వర్సెస్ బెంగళూరు.. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30కి ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్
* నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ .. పరీక్ష రాయనున్న 1.90 లక్షల మంది అభ్యర్థులు.. తెలుగు రాష్ట్రాల నుంచి 45 వేల మంది అభ్యర్థులు.. జూన్ 1న ఫలితాలు
* హైదరాబాద్: నేడు EAPCET-2026 ఫలితాలు.. ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల
* హైదరాబాద్‌లో నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన.. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం.. చింతల్ బస్తీ, గ్రంధాలయ గ్రౌండ్ ఏరియాలో విజిట్.. విజయ్ నగర్ కాలనీ, శ్రీ పొట్టి శ్రీరాములు నగర్ బస్తీ పరిశీలన.. రాత్రి చర్లపల్లి రైల్వే స్టేషన్ లో చర్లపల్లి నుంచి తిరుపతి రైలును జెండా ఊపి ప్రారంభించనున్న కిషన్ రెడ్డి
* ఏపీలో భానుడి భగభగలు.. వడగాల్పుల హెచ్చరిక.. ఇవాళ ఏపీలోని 10 జిల్లాలకు హీట్‌వేవ్ అలర్ట్.. 37 మండలాల్లో తీవ్ర వడగాలులు, 66 మండలాల్లో వడగాలుల ప్రభావం.. విజయనగరం, మన్యం జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం-APSDMA
* తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు.. ఇవాళ ఉదయం 8.30 నుంచి రేపు ఉదయం 8.30 మధ్య పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్-IMD
* తిరుమల: రేపటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆన్‌లైన్ ఆగస్టు నెల దర్శన టికెట్లు విడుదల
