Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Whats Today On 05th December 2024

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Published Date :December 5, 2024 , 7:23 am
By Sudhakar Ravula
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

* ముంబై: నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం.. ఆజాద్ గ్రౌండ్స్ లో సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న దేవేంద్ర ఫడ్నవీస్.. మహారాష్ట్ర సీఎంగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్న ఫడ్నవీస్.. హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీయే నేతలు

* హైదరాబాద్‌: ఉదయం 10.30కు సెక్రటేరియట్‌లో ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి.. మధ్యాహ్నం 2 గంటలకు ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌ లో ప్రజాపాలన – విజయోత్సవాల్లో రవాణా శాఖ వేడుకల్లో పాల్గొననున్న సీఎం.. సాయంత్రం 5 గంటలకు మాదాపూర్ లో ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న తెలంగాణ సీఎం

* ఖమ్మం: నేడు సత్తుపల్లిలో 203 ఎకరాల్లో 100 కోట్లతో చేపట్టిన ఫుడ్ పార్క్ ను ప్రారంభించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాల్గొననున్న ఇతర మంత్రులు

* అమరావతి: నేడు శ్రీకాకుళం జిల్లా నేతలతో సమావేశం కానున్న వైఎస్ జగన్‌.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశం

* తూర్పుగోదావరి: నేడు ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్.. ఆరు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 116 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహణ.. మొత్తం 16,737 మంది టీచర్స్ ఓటర్లు.. పోటీలో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు, ముగ్గురు మధ్య ప్రధానంగా పోటీ

* రాష్ట్ర మంత్రులు నారాయణ.. ఆనం రామనారాయణరెడ్డిలు.. విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* తిరుపతి: నేడు PSLV C-59 రాకెట్ ప్రయోగం.. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్న శాస్త్రవేత్తలు.. నిన్న రాకెట్ లోని ఉపగ్రహంలో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించి ప్రయోగాన్ని వాయిదా చేసిన ఇస్రో

* మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ అమరావతిలో ఉంటారు..

* ప్రకాశం : గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్ లో నూతన బస్సులను ప్రారంభించనున్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి

* అనంతపురం : ప్రత్యేక కోర్టుల ఏర్పాటు నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ నేటి నుంచి న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరణకు పిలుపు

* విశాఖ: నేడు నగరానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాత్రి 9.30 గంటలకు ఎన్టీఆర్‌ భవన్ కు సీఎం.. రేపు జరగనున్న డీప్ టెక్నాలజీ సమ్మిట్ 2024కు ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీఎం చంద్రబాబు.. సదస్సు తర్వాత విశాఖపట్నం మెట్రో రీజియన్ డవలప్ మెంట్ అథారిటీ ప్రాజెక్టులపై సమీక్ష

* తిరుపతి: పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు భాగంగా ఉదయం రథోత్సవం… రాత్రి అశ్వ వాహనంపై తిరుమాఢ విధుల్లో విహరించనున్న పద్మావతి అమ్మవారు

* శ్రీ సత్యసాయి : పెనుకొండలోని కియా పరిశ్రమను సందర్శించనున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత.

* విజయవాడ పర్యటనలో మంత్రి పయ్యావుల కేశవ్.

* తిరుమల: 4 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,265 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,384 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.27 కోట్లు

* అమరావతి: ఇవాళ మహారాష్ట్ర కు సీఎం చంద్రబాబు.. మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న చంద్రబాబు.. మహారాష్ట్ర నుంచి నేరుగా విశాఖ వెళ్ళనున్న సీఎం చంద్రబాబు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • international news
  • latest news
  • national news
  • sports news

తాజావార్తలు

  • IPL 2026 Flops: వేలంలో మతిపోగోట్టే ధరలు, మైదానంలో ఫలితం మాత్రం శూన్యం.. నిరాశపరిచిన స్టార్ ఆటగాళ్లు వీరే!

  • Rajya Sabha: ఇండియా కూటమి కీలక నిర్ణయం.. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక బహిష్కరణ

  • Satyadev: మహేష్ బాబుతో సీన్ చేశానని ఊరంతా చెప్పిన.. కానీ కట్ చేస్తే..!

  • RCB-POTM: ఆర్‌సీబీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ల వర్షం.. అయితే ఎవ్వరూ మనోళ్లు కాదు సుమీ!

  • Beach: హద్దులు దాటిన జంట.. అందరూ చూస్తుండగా బీచ్‌లో అసభ్య ప్రవర్తన

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions