What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు గుజరాత్‌లో 108 అడుగుల హనుమాన్ విగ్రహావిష్కరణ, ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ
* నేడు సీఎం జగన్ కర్నూలు పర్యటన, వైసీపీ నేత ప్రదీప్ రెడ్డి కుమారుని పెళ్లి వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
* తిరుపతి: నేడు ఎస్వీ యూనివర్సిటీలో జాబ్ మేళా.. నేటి నుంచి రెండు రోజుల పాటు జాబ్ మేళా, పాల్గొననున్న 137 కంపెనీలు, ఇప్పటి వరకు 1.34 లక్షల మంది రిజిస్ట్రేషన్
* నేడు హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్.. ఇవాళ ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, పబ్‌లు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేత
* ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు.. సూర్య వాహనంలో భక్తులకు స్వామి వారి దర్శనం
* ప్రకాశం జిల్లా చీమకుర్తి హరిహర క్షేత్రంలో చివరి రోజు 16వ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు.. హాజరుకానున్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, విశాఖ పీఠ ఉత్తరాదికారి స్మాత్మానందేంద్ర స్వామి
* విశాఖ: నేడు హనుమాన్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ, అక్కయ్యపాలెం నుంచి బీచ్ రోడ్ వరకు భారీ బైక్ ర్యాలీకి సన్నాహాలు
* విశాఖ: నేడు బీచ్ రోడ్డులో హనుమాన్ శోభాయాత్ర… పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ఆర్కేబీచ్ వరకు ర్యాలీ.. పాల్గొననున్న పరిపూర్ణానంద స్వామి
* ప్రకాశం జిల్లా ఒంగోలులో నవ్యాంధ్ర రచయితల సంఘం ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి ఉత్సవాలు..
* ఒంగోలు సంతపేట ఆంజనేయ స్వామి ఆలయం నుండి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వ్యంలో హనుమాన్ శోభా యాత్ర..
* ప్రకాశం జిల్లా పెద్దారవీడు లో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు నాగుల్ మీరా స్వామి ఉరుసు మహోత్సవాలు..
* ప్రకాశం జిల్లా రాచర్ల మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయంలో నేటి నుండి మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు..
* అనంతపురం : అక్షయపాత్ర సంస్థ ఆధ్వర్యంలో నేడు కళ్యాణదుర్గం మార్కెట్ యార్డులో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభ కార్యక్రమం.. పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్
* అనంతపురం – రాయదుర్గం పట్టణంలో సుప్రసిద్ధ శ్రీ జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామి వారి బ్రహ్మ రథోత్సవం.
* తిరుమలలో నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు, ఇవాళ మలయప్పస్వామివారికి, శ్రీరాములవారికి, శ్రీకృష్ణ స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్న అర్చకులు
* సత్యసాయి జిల్లా : నేటి నుంచి ఆమడగూరు చౌడేశ్వరిదేవి ఉత్సవాలు.
* సత్యసాయి జిల్లా – సోమందేపల్లి మండలం గుడి పల్లి గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామి బ్రహ్మ రథోత్సవం.
* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రిలో నవయూగ వైతాళికులు, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు 175వ జయంతి వేడుకలు
* తూర్పుగోదావరి జిల్లాలో నేడు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పర్యటన, రాజమండ్రిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న గవర్నర్.
* ఖమ్మం: మధిర మండలంలో 22వ రోజు కొనసాగనున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర
* నేడు కొత్తగూడెం నియోజకవర్గంలో వైఎస్సార్ టీపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!