Pahalgam Terror Attack: టూరిస్టులపై దాడి చేసింది మేమే.. ‘‘లష్కరే తోయిబా’’ ప్రాక్సీ సంస్థ ప్రకటన..
- జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రదాడి..
- పహల్గామ్ దాడికి బాధ్యత ప్రకటించిన లష్కరే తోయిబా ప్రాక్సీ..
- తామే దాడి చేశామని చెప్పిన ‘‘ది రెసిస్టెంట్ ఫ్రంట్’’..
- జమ్మూ కాశ్మీర్ అధికారులతో అమిత్ షా అత్యున్నత సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్లో ఉగ్రవాదులు టూరిస్టులపై దాడికి పాల్పడ్డారు. తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒకరు మరణించగా, 12 మంది గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం ఉదయం పర్యాటకులు బైసారన్ గడ్డి మైదానాలను చూసేందుకు వచ్చారు. ఈ దాడికి తామే పాల్పడినట్లు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ‘‘లష్కరే తోయిబా’’ ప్రాక్సీ అయిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ప్రకటించింది. భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
Read Also: Assam: ‘లుంగీ’ vs ‘గాడ్సే రివాల్వర్’.. అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ పంచాయతీ..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
పహల్గామ్ దాడిని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్రంగా ఖండించారు. ఇది ‘‘పిరికితనం, నీచమైన’’ చర్యగా అభివర్ణించారు. ఈ దాడికి పాల్పడిన వారు జంతువులు అని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇదిలా ఉంటే, ఈ దాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జమ్మూ కాశ్మీర్ అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు వర్చువల్‌గా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!