Bihar: ప్రభుత్వ పాఠశాలలో అశ్లీల డ్యాన్స్‌లు.. మండిపడుతున్న ప్రజలు
- ప్రభుత్వ పాఠశాలలో అశ్లీల డ్యాన్స్‌లు
- బీహార్‌లోని సహర్సా జిల్లాలో ఘటన
- వీడియోలు వైరల్.. మండిపడుతున్న ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లోని ఓ ప్రభుత్వ స్కూల్ క్లబ్‌గా మారిపోయింది. పాఠశాలను బార్‌గా మార్చేసి అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చేశారు. పాఠశాలలోనే మద్యం తాగుతూ, బార్ డ్యాన్సర్లతో అశ్లీల డ్యాన్స్‌లు చేయిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. సహర్సా జిల్లా జలాయి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
ఇది కూడా చదవండి: Netanyahu: ఐరాస వేదికపై ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
Also Read
- Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
- Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
- Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
- Reliance: "కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..".. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
ఓ వివాహ వేడుకకు ప్రభుత్వ పాఠశాలను కొందరు వ్యక్తులు తీసుకున్నారు. అయితే అది పాఠశాల అన్న విషయం మరిచిపోయి క్లబ్‌గా మార్చేశారు. బార్ డ్యాన్సర్లను తీసుకొచ్చి అశ్లీల డ్యాన్సులు చేయిపించారు. భోజ్‌పురి పాటలకు నలుగురు మహిళలు అసభ్య నృత్యం చేశారు. కొంతమంది పురుషులు ఫుల్గా తాగి స్త్రీలతో కలిసి నృత్యం చేయడం కనిపించింది. పాఠశాలలో ఇలాంటి వేడుకలకు విద్యాశాఖ ఎలా అనుమతి ఇస్తుందని ఆ ప్రాంత వాసులు ప్రశ్నించారు. ఇంకో వైపు మద్యం తాగుతూ రెచ్చిపోయారు. ఈ పరిణామంతో గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు. ఇలాంటి వేడుకలకు పాఠశాలను ఎలా ఇస్తారంటూ నిలదీస్తున్నారు. వైరల్ వీడియో తమ దృష్టికి రాగా.. దర్యాప్తు చేస్తున్నట్లు జలాయి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మమతా కుమారి తెలిపారు.
ఇది కూడా చదవండి: Maharashtra: ప్రేమించి పెళ్లి చేసుకున్న బావ, మరదలికి పంచాయితీ షాక్..
बिहार के सरकारी स्कूल में बार बालाओं ने लगाए ठुमके
सहरसा के जलई ओपी क्षेत्र में स्थित विरगांव पंचायत के प्राथमिक विद्यालय नया टोला में बार बालाओं ने जमकर ठुमका लगाया। विडियो 24 सितंबर की रात का बताया जा रहा है। @bihar_police @NitishKumar @BiharEducation_ pic.twitter.com/Jk9Sn0fHhp
— Republican News (@RepublicanNews0) September 26, 2024
తాజావార్తలు
-
Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
-
IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027 ముందే స్టార్ ప్లేయర్ అవుట్.. ఇక కష్టమే!
-
How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!