Karnataka: టెన్త్ పరీక్షల్లో అంధ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ… 566 మార్కులు తెచ్చుకున్న జాహ్నవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఇద్దరు అంధ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనుబరిచారు. మైసూరుకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎస్ఎస్ఎల్‌సీ పరీక్షల్లో భారీగా మార్కులు సాధించారు. రంగారావు మెమోరియల్ స్కూల్ ఫర్ డిఫరెంట్ ఎబుల్డ్ విద్యార్థిని అయిన జాహ్నవి పుట్టుకతో అంధురాలు. అయితే తాజా ఫలితాల్లో 625 మార్కులకు గాను 566 మార్కులు సాధించి ప్రశంసలు అందుకుంటోంది. అలాగే మరొక అంధ విద్యార్థి మోహిత్ గౌడ కూడా అదే స్థాయిలో 511 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభను కనుబరించారు. జాహ్నవి తల్లి నందిని అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది.
జాహ్నవి మీడియాతో మాట్లాడుతూ.. తాను రోజుకి రెండు గంటలు మాత్రమే చదివానని.. ఇంత స్కోర్ ఊహించలేదని తెలిపింది. దృఢ నిశ్చయంతో చదవడంతోనే మంచి మార్కులు సాధించగలిగిందని జాహ్నవి తండ్రి తెలిపారు.
Also Read
- Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
- Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
- Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
- UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
ఇది కూడా చదవండి: Crime: వివాహిత హత్య కేసులో కీలక పురోగతి.. వెలుగులోకి సంచలన విషయాలు
తిలక్ నగర్‌లోని ప్రభుత్వ బధిరులు మరియు అంధుల పాఠశాల విద్యార్థి మోహిత్ గౌడ 511 మార్కులు సాధించాడు. పుట్టుకతోనే మోహిత్ చూపు లేదు. మాండ్యలోని పాండవపుర తాలూకాకు చెందిన వాసి. పట్టుదలతో చదవడంతో మోహిత్ గౌడ మంచి మార్కులు సాధించారు. ఈ ఏడాది అంధ విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవ్వడంతో నాయకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Minister Kondapalli: గత పాలకులు రాజధానిని నిర్వీర్యం చేశారు..
తాజావార్తలు
-
Virat Kohli: తల దించుకోవాలి.. సాకులు చెప్పొద్దు.. పరుగెత్తను అంటే కుదరదు!
-
Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!