UP: విద్యుత్ టవర్ ఎక్కి యువకుడు హల్‌చల్.. భార్య చెల్లితో పెళ్లి చేయాలంటూ మొండిపట్టు.. చివరికిలా..!
- విద్యుత్ టవర్ ఎక్కి యువకుడు హల్‌చల్
- భార్య చెల్లితో పెళ్లి చేయాలంటూ మొండిపట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సాంప్రదాయ ప్రకారం ఒకరినే వివాహం చేసుకోవాలి. ఆమెతోనే కలకలం జీవించాలి. కానీ ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడు మాత్రం భార్య చెల్లిని కూడా ఇచ్చి పెళ్లి చేయాలంటూ భీష్మించాడు. విద్యుత్ టవర్ ఎక్కి నానా హంగామా సృష్టించాడు. మొత్తానికి 7 గంటల తర్వాత మొండిపట్టు వీడి కిందకు దిగాడు. ఈ సంఘటన కన్నౌజ్‌లో జరిగింది.
ఇది కూడా చదవండి: Survey Predicts: లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయంటే.. వెలుగులోకి షాకింగ్ సర్వే
Also Read
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
రాజ్ సక్సేనా అనే యువకుడు 2021లో ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. ఏడాది తర్వాత ఆమె అనారోగ్యంతో చనిపోయింది. వెనువెంటనే ఆమె సోదరిని పెళ్లి చేసుకున్నాడు. ఈమెతోనైనా కాపురం చక్కగా చేస్తాడనుకుంటే కథ అడ్డం తిరిగింది. రెండేళ్ల నుంచి ఆమె చెల్లిని కూడా ప్రేమిస్తున్నాడు. గురువారం ఉదయం మరదలను పెళ్లి చేసుకుంటాని భార్యతో చెప్పాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో అతడు కోపగించుకుని విద్యుత్ టవర్ ఎక్కి నానా హంగామా సృష్టించాడు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులు, పోలీసులు కిందకి దిగాలంటూ వేడుకున్నారు. ఎంత వేడుకున్నా దిగేందుకు నిరాకరించాడు. పెళ్లి జరిపిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మొత్తానికి 7 గంటల తర్వాత కిందకు దిగొచ్చాడు.
ఇది కూడా చదవండి: Patna: పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత.. కర్రలు, రాళ్లతో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు
#Kannauj-साली से शादी करने की जिद पर अड़ा जीजा
शादी की जिद में जीजा एचटी टावर पर चढ़ा
टावर पर चढ़कर युवक का हाईवोल्टेज ड्रामा
साली से शादी की जिद पर पत्नी से विवाद
मौके पर पुलिस युवक को उतारने में जुटी
छिबरामऊ कोतवाली के रसूलपुर का मामला। pic.twitter.com/vcLd3IjTZJ
— Khabar Times Today (@YogeshS10562111) August 28, 2025
తాజావార్తలు
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!