CM Yogi: ఆహార పదార్థాల్లో ఉమ్మేయడం, మూత్రం కలపడం చేస్తే అంతే.. ఆర్డినెన్స్ దిశగా యోగి సర్కార్..
- ఆహార పదార్థాల్లో ఉమ్మేయడం..మూత్రం కలపడం చేస్తే అంతే..
- ఆర్డినెన్స్ తీసుకువస్తున్న యోగి సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Yogi: ఇటీవల కాలంలో ఆహారంలో ఉమ్మివేయడం, జ్యూస్‌లో మూత్రం కలపడం వంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కస్టమర్లని ఇలాంటి ఘటనలతో మోసం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, వీటిపై యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో యూపీ గవర్నమెంట్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
ఇలాంటి ఘటనకు కఠిన శిక్షలను తీసుకువచ్చేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించింది. ఆర్డినెన్స్‌లోని నిబంధనలపై చర్చించేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం సాయంత్రం హోం, ఆహారం, పౌర సరఫరాలతో సహా పలు శాఖల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Also Read
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
Read Also: Defence Deal: ఇండియా-అమెరికా మధ్య ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం.. పెరగనున్న నేవీ బలం
రెండు ఆర్డినెన్సుల్ని ప్రవేశపెట్టనునన్నారు. వీటికి తాత్కాలికంగా ‘‘సూడో అండ్ యాంటీ హార్మోని యాక్టవిటీస్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ స్పిటింగ్ ఆర్డినెన్స్ -2024’’ , ‘‘ ఉత్తరప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ కంటామినేషన్ ఇన్ ఫుడ్(వినియోగదారుల హక్కు) ఆర్డినెన్స్ -2024’’గా పేరు పెట్టనున్నట్లు తెలిసింది. ఈ ఆర్డినెన్స్‌లో ఆహారంలో ఉమ్మేయడం, మూత్రం కలపడం వంటి అనాగరిక చర్యలకు పాల్పడిన వారికి శిక్షలను, వీటిని అడ్డుకునేందుకు నివారణ చర్యల్ని నిర్వచించనున్నట్లు అధికారులు తెలిపారు.
గత నెలలో తినుబండారాల్లో ఉమ్మివేయడం, మూత్రం కలపడం వంటి ఆహార కల్తీకి సంబంధించిన ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న యోగి ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా షాపుల నిర్వాహకులు,యజమానులు తమ పేర్లను, చిరునామాను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!