Modi Cabinet: కేరళ పేరు మార్పునకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్! కొత్త పేరు ఇదే!?
- మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ
- కేరళ పేరు మార్పునకు ఆమోదం తెలిపే అవకాశం
ప్రధాని మోడీ అధ్యక్షతన మంగళవారం ఉదయం కేంద్ర కేబినెట్ సమావేశం అయింది. ఈ సమావేశంలో కేరళ పేరును మార్చేందుకు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పేరు మార్పునకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇది కూడా చదవండి: Trump: ఎంత కాలం ఉంటానో తెలియదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Bengal Election: బెంగాల్లోనూ భారీ పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
- Gujarat: సూరత్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త కోడలు ఆత్మహత్య.. 2 నెలల క్రితమే పెళ్లి
- TVK Vijay: "ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర".. ఎన్నికల సంఘానికి టీవీకి అధినేత విజయ్ లేఖ..
- Tamil Nadu Election: 9 గంటలకే తమిళనాడులో భారీ పోలింగ్.. కారణమిదేనా?
అన్ని భాషల్లో రాష్ట్రం పేరును కేరళ నుంచి ‘‘కేరళం’’గా మార్చాలని కోరుతూ 2024లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. మలయాళంలో రాష్ట్రాన్ని కేరళంగా పిలుస్తారని.. మలయాళం ప్రజలు అదే పేరు పెట్టాలని కోరుకుంటున్నారని విజయన్ తెలిపారు.
ఇదిలా ఉంటే ఇంకా కేరళ ఎన్నికల షెడ్యూల్ వెలువడ లేదు. ఈ నేపథ్యంలో కేరళ పేరును కేరళంగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈరోజు సేవా తీర్థంలో కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఇటీవలే ప్రధానమంత్రి కార్యాలయాన్ని నిర్మించారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించనున్నారు.
తాజావార్తలు
-
Mukesh Choudhary: ఐపీఎల్ నుండి మధ్యలోనే మరో CSK ప్లేయర్ అవుట్..!
-
Trump-Iran: ‘‘ట్రంప్.. నోర్మూయ్’’.. సీజ్ఫైర్ పొడిగింపుపై ఇరాన్ సెటైర్ వీడియో
-
Ranveer Singh : దీపికాకు పూర్తి ఆపోజిట్‌గా వ్యవహరిస్తున్న రణవీర్ సింగ్
-
Rakhi: కుర్రాడిని బుట్టలో వేసుకోడానికి..నేనేమైనా ప్రియాంక చోప్రా కాదు..
-
DHANUSH : యంగ్ దర్శకుల చూపు ధనుష్ వైపు..
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?