Bangladesh Protest: బంగ్లాదేశ్‌లో హింస.. రెండు రైళ్లు రద్దు చేసిన భారత్..
- బంగ్లాదేశ్‌లో హింసాత్మకంగా మారిన నిరసనలు..
- రెండు దేశాల మధ్య రైళ్లను రద్దు చేసిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Protest: రిజర్వేషన్లపై బంగ్లాదేశ్‌లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 50 మంది మరణించినట్లు తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో నిరసనకారులు గవర్నమెంట్, ప్రైవేట్ ఆస్తులకు నిప్పుపెట్టి, ధ్వంసం చేస్తున్నారు. 1971 బంగ్లాదేశ్ స్వాతంత్య్రంలో పాల్గొన్న వారి వారసులకు ప్రభుత్వం ఉద్యోగాల్లో ఇచ్చే 30 శాతం కోటాను వ్యతిరేకిస్తూ ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. పలు వర్సిటీల విద్యార్థులతో పాటు ప్రజలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఈ పద్ధతిని తీసేసి, అర్హులైన మెరిట్ కలిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Domestic violence: ఫ్రెండ్స్ ముందు బట్టలు విప్పాలని భార్యపై వేధింపులు..
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య నడిచే రెండు రైళ్లను భారత్ రద్దు చేసింది. శనివారం కోల్‌కతా-ఢాకా మైత్రీ ఎక్స్‌ప్రెస్‌ను, ఆదివారం కోల్‌కతా – ఖుల్నా మధ్య బంధన్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు ప్రకటించింది. అనివార్య పరిస్థితుల కారణంగా 13108 కోల్‌కతా-ఢాకా మైత్రీ ఎక్స్‌ప్రెస్ శనివారం కూడా రద్దు చేయబడుతుందని తూర్పు రైల్వే అధికారి తెలిపారు. బోగీల లభ్యతపై అనిశ్చితి ఏర్పడటంతో 13129/13120 కోల్‌కతా-ఖుల్నా బంధన్ ఎక్స్‌ప్రెస్ సేవలు ఆదివారం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!