Aadhaar App: ప్రస్తుతం దేశంలో చాలా పనులు ఆధార్ కార్డు లేనిదే జరగడం లేదు. అంతలా ఆధార కార్డు భారతీయుడి జీవితంలో ప్రధానంగా మారిపోయింది. అయితే ఈ ఆధార్ కార్డు సంబంధించి అనేకమార్లు అప్డేట్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికోసం ప్రతిసారి ఆధార్ సెంటర్ కు వెళ్లి అక్కడ రుసుము చెల్లించి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ తిప్పలకు చెక్ పడనుంది. ఎందుకంటే, అతి త్వరలోనే ఏఐ ఫేస్ ఐడి ఫీచర్లతో…
Aadhaar App: భారతీయులకు శుభవార్త.. ఆధార్ కార్డ్ వినియోగించే సమయంలో పడే కష్టాలకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన కొత్త ఆధార్ యాప్ ద్వారా చెక్ పడనుంది. భారతదేశంలో నివసించే ఏ వ్యక్తికైనా సరే.. తన నిర్ధారణ కోసం కచ్చితంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. మొబైల్ లోకి సిమ్ కార్డు కొనే దగ్గర నుంచి రేషన్ షాప్ లో సరుకులు తీసుకొనేంతవరకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఇప్పటివరకు మనం ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకువెళ్లకపోయినా..…