HMPV Virus: మహారాష్ట్ర మరో రెండు హెచ్‌ఎంపీవీ కేసులు.. భారత్‌లో మొత్తం ఎన్నాంటే..?
- చైనాలో కలకలం రేపుతున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్..
- మహారాష్ట్ర మరో రెండు హెచ్‌ఎంపీవీ కేసులు నమోదు..
- భారత్‌లో ఇప్పటి వరకు ఏడు హెచ్‌ఎంపీవీ కేసులు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HMPV Virus: చైనాలో కలకలం సృష్టిస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్ మన దేశంలోనూ విస్తరిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తొలి కేసులు నమోదు కాగా, తాజాగా మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. అయితే, మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎంపీవీ వైరస్ నిర్ధారణ అయింది. 7, 14 ఏళ్ల చిన్నారులు ఇద్దరూ దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు 7 హెచ్‌ఎంపీవీ కేసులు నమోదు అయ్యాయి. సోమవారం నాడు కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌లలో తొలి కేసులు రికార్డు అయ్యాయి. అయితే, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర సర్కార్ భరోసా కల్పిస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా సైతం తెలిపారు.
Read Also: AlluArjun : అల్లు అర్జున్ ను అనుమతించని పోలీసులు
Also Read
- Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ఇక, హెచ్‌ఎంపీవీ కొత్త వైరస్ కాదని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య రంగ నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ వైరస్ చాలా ఏళ్లుగా వ్యాప్తిలో ఉందంటున్నారు. గాలి, శ్వాసప్రక్రియ ద్వారా ఇది సోకుతుందన్నారు. అన్ని వయసుల వారిని ఈ వైరస్ ప్రభావితం చేస్తోందని తెలిపారు. ఆరోగ్యమంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్, ఎన్సీడీసీ చైనాతో పాటు పొరుగు దేశాల్లో పరిస్థితిని గమనిస్తున్నాయి. దేశంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. ఆరోగ్యపరమైన సవాళ్లపై తక్షణం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు.
- Tags
- china
- DGHS
- HMPV Virus
- india
- jp nadda
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!