Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Tina Ambani Present For Ed Investigation

Tina Ambani: ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన టీనా అంబానీ

Published Date :July 4, 2023 , 2:00 pm
By Naga Maneendra
Tina Ambani: ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన టీనా అంబానీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tina Ambani: రిలయన్స్ ఏడీఏ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఫెమా ఉల్లంఘ‌న కేసులో ఆమె ఈడీ ముందు హాజ‌రుకావాల్సి వ‌చ్చింది. ఇదే కేసులో సోమ‌వారం అనిల్ అంబానీ ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన విష‌యం తెలిసిందే. ముంబైలోని బ‌ల్లార్డ్ ఎస్టేట్ ఏరియాలో ఉన్న ఈడీ ఆఫీసులో టీనా అంబానీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు విచారణకు హాజరయ్యారు. అయితే విచారణ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Read also: Goat Eye: బలి కోసం తెచ్చిన మేక కన్ను.. మనిషిని చంపింది.. ఎలానో తెలిస్తే బిత్తరపోతారు

విదేశీ మారకద్రవ్యం చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై ఈడీ ప్రశ్నించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్టు పేర్కొన్నారు. అనిల్ అంబానీపై ఫెమా చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు చెప్తున్నారు. అనిల్‌ అంబానీతోపాటు ఆయన భార్య టినా అంబానీ ఈ వారంలో మరోమారు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఈడీ సమన్లు జారీ చేసిన అధికారులు ప్రకటించినట్టు తెలుస్తోంది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) సెక్షన్ల కింద అనిల్ అంబానీ సోమవారం ఈ కేసులో తన స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు. ఈ వారం చివరిలో ఫెడరల్ ఏజెన్సీ ముందు హాజరుకావాల్సి ఉంది. జెర్సీ, బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ మరియు సైప్రస్‌లోని కొన్ని ఆఫ్‌షోర్ కంపెనీలతో అనిల్ అంబానీ లింక్‌లున్నట్టు ఆరోపణల నేపథ్యంలో ED విచారణ కొనసాగిస్తోంది. యెస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్ మరియు ఇతరులపై మనీలాండరింగ్ కేసులో 2020లో ఏజెన్సీ అతన్ని ప్రశ్నించింది. రెండు స్విస్ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 814 కోట్లకు పైగా వెల్లడించని నిధులపై రూ.420 కోట్ల పన్నులు ఎగవేసినందుకు నల్లధన నిరోధక చట్టం కింద గత ఏడాది ఆగస్టులో ఆదాయపు పన్ను శాఖ అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు మార్చిలో ఈ షోకాజ్ నోటీసు మరియు పెనాల్టీ డిమాండ్‌పై మధ్యంతర స్టే విధించిన సంగతి తెలిసిందే. అనిల్‌ అంబానీపై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోవద్దని ఆదాయపు పన్ను శాఖను కోరింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Assets
  • ED
  • FEMA Case
  • investigation
  • Tina Ambani

తాజావార్తలు

  • Irumudi: రవితేజ ‘ఇరుముడి’లో సీనియర్ హీరోయిన్ ..

  • Jananayagan Leak : జననాయగన్ లీక్.. విజయ్ కు ఎంతో మేలుచేసినట్టే

  • Newly Weds Death: పెళ్లి జరిగిన తెల్లారే విషాదం.. వధూవరులతో సహా నలుగురు మృతి

  • Telangana Inter Results 2026: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి…

  • Sameera Reddy:ఎయిర్‌పోర్ట్ లుక్ కోసం లక్షల ఖర్చు.. హీరోయిన్ల పరిస్థితిపై సమీరా రెడ్డి ఆవేదన!

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions